ప్రమోద్ జైన్ భయా
స్వరూపం
| ప్రమోద్ జైన్ భయా | |||
| పదవీ కాలం 2018 డిసెంబర్ – 2023 డిసెంబర్ 3 | |||
| గవర్నరు | కళ్యాణ్ సింగ్ కల్రాజ్ మిశ్రా | ||
|---|---|---|---|
| ముందు | ప్రమోద్ జైన్ భయా | ||
| తరువాత | దియా కుమారి | ||
| పదవీ కాలం 2009 ఫిబ్రవరి 28 – 2011 నవంబర్ 16 | |||
| గవర్నరు | కళ్యాణ్ సింగ్ కల్రాజ్ మిశ్రా | ||
| ముందు | సురేంద్రపాల్ సింగ్ | ||
| తరువాత | Self | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2025 నవంబర్ 14 | |||
| ముందు | కన్వర్ లాల్ మీనా | ||
| నియోజకవర్గం | అంట | ||
| పదవీ కాలం 2018 – 2013 | |||
| ముందు | నియోజకవర్గం స్థాపించబడింది | ||
| తరువాత | ప్రభు లాల్ సైని | ||
| నియోజకవర్గం | అంట | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2008 | |||
| పదవీ కాలం 2003 – 2008 | |||
| ముందు | శివ్ నారాయణ్ నగర్ | ||
| తరువాత | పనా చంద్ మేఘ్వాల్ | ||
| నియోజకవర్గం | బరన్-అత్రు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1965 డిసెంబర్ 8 అంత, రాజస్థాన్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | ఊర్మిళ జైన్ భయా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ప్రమోద్ జైన్ భయ (జననం 8 డిసెంబర్ 1965) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంటా నియోజకవర్గం నుండి నాలుగు పర్యాయాలు రాజస్థాన్ శాసనసభకు ఎన్నికై 2018 నుండి 2023 వరకు అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో గనులు, గౌపాలన్ శాఖ మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]| సంవత్సరం | స్థానం |
|---|---|
| 2003-08 | బరాన్-అత్రు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 12వ రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యాడు |
| 2008-13 | అంటా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 13వ రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యాడు[1]
|
| 2018–2023 | అంటా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పదిహేనవ రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యాడు[2][3]
|
| 2025 (ఉప ఎన్నిక) - | అంటా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 16వ రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యాడు[4] |
మూలాలు
[మార్చు]- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ "2025 Anta Assembly constituency Bye Poll Result" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.