ప్రవంజన్ ముల్లిక్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ప్రవంజన్ మధబ్నంద ముల్లిక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1976 సెప్టెంబరు 12 భువనేశ్వర్, ఒడిశా | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 1996/97–2010/11 | Odisha | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2024 16 November | ||||||||||||||||||||||||||||||||||||||||
ప్రవంజన్ మధబ్నంద ముల్లిక్ (జననం 1976, సెప్టెంబరు 12 భువనేశ్వర్‌లో ), ఒడిషా తరపున ఒక భారతీయ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, అతను రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించాడు. 50 కంటే ఎక్కువ సగటుతో 5,000 పరుగులు చేశాడు. అతను ఒక మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు సెంచరీ చేశాడు, అలా చేసిన ఏకైక ఒడిశా ఆటగాడు.
ముల్లిక్ నార్తర్న్ ఐరిష్ క్లబ్ ఫాక్స్ లాడ్జ్ కు ప్రొఫెషనల్ గా ఉన్నాడు. స్కాటిష్ లీగ్ లో కూడా ఆడాడు. అతను కొన్ని సీజన్ల క్రితమే ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు, కానీ ఇప్పటికీ ఒడిశా ప్రీమియర్ లీగ్‌లో కటక్ టైగర్స్ తరపున ఆడుతున్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "The Home of CricketArchive". CricketArchive.