ప్రవాళ భిత్తిక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సీలెంటిరేటా జీవులు కాల్షియం కార్బొనేట్ కవచన్ని నిర్మించు కుంటాయ. దీనినే ప్రవాళం అంటారు.కాల్ కేరియస్ అస్తిపంజరం నేర్పరచు అన్ని సీలెంటిరేటా జీవులకు ప్రవాలము అన్వయింపబడుతుంది.

Staghorn coral.jpg

ప్రవాళలొ ఏవొ కొన్ని హైడ్రొజొవన్ పాలిప్ లు తప్ప మిగిలిన అన్ని ప్రవలలు అంథొజొవా తరగతికి చెందినవి. ఎరుపు, నీలం, నలుపు ప్రవలలు అల్ల్సియయోనేరియ క్రమానికి చెందినవి. ప్రవలలు ప్రవల రీఫులను ఏర్పరుస౨యీ.

ప్రవాళాలు-ఉనికి[మార్చు]

  1. ప్రవళ పాలిపులు భుగొళంలొ ౩౦° మరియు ౩౦ అషశల మద్య ఆయనరేఖ సముద్ర ప్రాంతనికి మాత్రమే ప్రరిమితమైనవి.
  2. ఇవి సముద్రల యొక్క ఉషొనొగ్రత 20 కన్న తక్కువగ ఉండిన ప్రాంతంలొ జీవించగలవు.
  3. అయీతే ప్రవళాలు పశ్చమ తీర ఖండ తీర ప్రాంతలయీన ఆయన రేఖా సముద్రతీరంలొ ప్రవాళాలు కనిపించవు. దీనికి కారణం సముద్రల అదుగు భాగం నుండి చల్లని నీరు పైకి రావడం.
  4. ప్రవాళలు సముద్ర మట్ట్టముకన్న ఎక్కువ ఏత్తుకు వచినప్పుడు జీవించలేవు. కావున ప్రవాళాలు సముద్రలలొ సంభవించే పాటూ పొటులలొ పాటు మట్టానికి కిందవరకు మత్రమే పరిమిత మ్యమై ఉంటంది.
  5. ప్రవాళాలు సముద్రమట్టం నుండి 45 నుండి50 మీటర్లు లొపలకు మాత్రమే పెరుగుతుంది. ప్రవాళాలు ఆక్సిజ న్ ఎక్కువుగా కలిగిన పరిశుభ్రమైన నీరు మరియు సూక్ష్మజీవులు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]