Jump to content

ప్రవీణ్ దుబే

వికీపీడియా నుండి
ప్రవీణ్ దుబే
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-07-01) 1993 జులై 1 (వయసు: 32)
అజంగఢ్ , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి
బౌలింగులెగ్ బ్రేక్ గూగ్లీ
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015/16–ప్రస్తుతంకర్ణాటక
2017రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2020–2024ఢిల్లీ క్యాపిటల్స్
2025-ప్రస్తుతంపంజాబ్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 1 19 26
చేసిన పరుగులు 46 200 153
బ్యాటింగు సగటు 22.22 12.75
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 46* 65* 33
వేసిన బంతులు 96 934 435
వికెట్లు 2 25 24
బౌలింగు సగటు 40.00 31.72 21.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/80 4/29 4/19
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 10/– 15/–
మూలం: [1]

ప్రవీణ్ దూబే (జననం 1 జూలై 1993) కర్ణాటక తరపున దేశీయ క్రికెట్‌లో ఆడే భారతీయ క్రికెటర్. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్. ప్రవీణ్ దూబే 2016 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అతన్ని ₹ 35 లక్షలకు కొనుగోలు చేసింది.[1] ఆయన ఫిబ్రవరి 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అతన్ని ₹ 10 లక్షలకు కొనుగోలు చేసింది.[2] ఆయనను 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఆటగాడు ఆటగాడు అమిత్ మిశ్రా స్థానంలో అతనిని కట్టులో చేర్చుకుంది.

ప్రవీణ్ దూబే 2018 జనవరి 8న 2017–18 జోనల్ టీ20 లీగ్‌లో కర్ణాటక తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2020 జనవరి 11న 2019–20 రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4] ఆయన వేలు గాయంతో ఐపీఎల్‌ 2020 నుండి వైదొలిగిన అమిత్ మిశ్రా స్థానంలో 27 ఏళ్ల అన్‌క్యాప్డ్ లెగ్-స్పిన్నర్ ప్రవీణ్ దూబేను ఎంపిక చేశాడు.[5] ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[6]

వివాహం

[మార్చు]

ప్రవీణ్ దూబే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 2024లో తన స్నేహితురాలు మూన్ ను వివాహం చేసుకున్నాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "List of players sold and unsold at IPL auction 2016". ESPNcricinfo. Retrieved 5 March 2016.
  2. "List of players sold and unsold at IPL auction 2017". ESPNcricinfo. Retrieved 20 February 2017.
  3. "South Zone, Inter State Twenty-20 Tournament at Visakhapatnam, Jan 8 2018". ESPNcricinfo. Retrieved 8 January 2018.
  4. "Elite, Group B, Ranji Trophy at Rajkot, Jan 11-14 2020". ESPNcricinfo. Retrieved 11 January 2020.
  5. Akshay Ramesh (19 October 2020). "IPL 2020: Delhi Capitals find replacement for injured Amit Mishra in leg-spinner Pravin Dube". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-27.
  6. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
  7. "शादी के बंधन में बंधा दिल्ली कैपिटल्स का गेंदबाज, टीम ने दिलचस्प अंदाज में दी बधाई". एबीपी. 8 February 2024. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.