ప్రశాంత్ నీల్

వికీపీడియా నుండి
(ప్రశాంత్‌ నీల్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రశాంత్‌ యాదవ్ నీల్
జననం (1980-06-04) 1980 జూన్ 4 (వయసు 44)
జాతీయతభారతీయుడు
వృత్తిఫిల్మ్ డైరెక్టర్, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిలిఖితా రెడ్డి[1]
పిల్లలు2

ప్రశాంత్ యాదవ్ నీల్ కన్నడ సీని దర్శకుడు. 2014 చిత్రం, ఉగ్రమ్, శ్రీమురళిని సినిమాలు మంచి విజయాన్ని సాధించాడు. తరువాత ఇతని దర్శకత్వం వహించింది కె.జి.యఫ్ చాప్టర్ 1,2 అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచాయి.

కెరీర్

[మార్చు]

ప్రశాంత్‌ యాదవ్ నీల్‌ మొదట్లో ఫిల్మ్‌మేకింగ్‌ చేరాడు. ఉగ్రమ్ అనే యాక్షన్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడలో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ కు ఎందుకు వచ్చారు?[2] ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 2014 లో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. [3] తరువాత చిత్రం KGF ఒకేసారి ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది. [4]

సినిమాలు

[మార్చు]
ప్రశాంత్ నీల్ సినిమాల జాబితా
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత భాష గమనికలు
2014 ఉగ్రమ్ కన్నడ విడుదలైంది
2018 KGF: చాప్టర్ 1 కన్నడ విడుదలైంది
2022 KGF: చాప్టర్ 2 కన్నడ విడుదలైంది
2023 సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తెలుగు విడుదలైంది
2024 బగీరా కన్నడ చిత్రీకరణ
2025 KGF చాప్టర్ 3 (2025 చిత్రం) కన్నడ ప్రకటించారు
సాలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం తెలుగు ప్రకటించారు

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా రిజల్ట్
2015 ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు ఉగ్రమ్ గెలుపు
సైమా ఉత్తమ దర్శకుడు గెలుపు
2018 ఫిల్మ్‌బీట్ అవార్డు ఉత్తమ దర్శకుడు కె.జి.యఫ్ చాప్టర్ 1 గెలుపు
2019 సిటీ సినీ అవార్డు గెలుపు
జీ కన్నడ హేమేయ కన్నడిగ గెలుపు
సైమా గెలుపు

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (23 December 2023). "'నేను మంచి భర్తను కాను.. నా పిల్లలను కూడా అప్పుడే చూడడానికి వెళతా': సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Setlur, Mukund. ""ಸಿನೆಮಾ ಉದ್ದೇಶ ಕತೆ ಹೇಳುವುದಲ್ಲ"- ಪ್ರಶಾಂತ್ ನೀಲ್" (in Kannada). Archived from the original on 2016-03-04. Retrieved 2020-01-20.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "The Top 5 Kannada films of 2014 so far".
  4. "ప్రశాంత్ నీల్ కన్నడలో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ కు ఎందుకు వచ్చారు?".