Jump to content

ప్రశాంత్ సోలంకి

వికీపీడియా నుండి
ప్రశాంత్ సోలంకి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్రశాంత్ హితేష్ సోలంకి
పుట్టిన తేదీ (2000-02-22) 2000 ఫిబ్రవరి 22 (వయసు: 26)
బ్యాటింగుకుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020/21–2022/23ముంబై
2022చెన్నై సూపర్ కింగ్స్
2023/24–ప్రస్తుతంమహారాష్ట్ర
2026కోల్‌కతా నైట్ రైడర్స్
మూలం: ESPNcricinfo, 25 ఫిబ్రవరి 2021

ప్రశాంత్ హితేష్ సోలంకి (జననం 22 ఫిబ్రవరి 2000) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

కెరీర్

[మార్చు]

సోలంకి 2021 ఫిబ్రవరి 25న 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడి తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.[2]

2021 నవంబరు 9న 2021–22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడి తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]

2022 ఫిబ్రవరిలో జరిగిన 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.[4]

2022 ఫిబ్రవరి 24న 2021–22 రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడి తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5]

ఐపీఎల్ 2026

[మార్చు]

ఐపీఎల్ 2026కు ముందు జరిగిన ఆటగాళ్ల ఎంపికలో సోలంకిని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Prashant Solanki". ESPNcricinfo. Retrieved 25 February 2021.
  2. ↑ "Elite, Group D, Jaipur, Feb 25 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 25 February 2021.
  3. ↑ "Elite, Group B, Guwahati, Nov 9 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 9 November 2021.
  4. ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
  5. ↑ "Elite, Group D, Ahmedabad, Feb 24–27 2022, Ranji Trophy". ESPNcricinfo. Retrieved 24 February 2022.
  6. ↑ "IPL 2026 player list - full squads of each team". Olympics.com. 15 November 2025. Retrieved 15 November 2025.

బాహ్య లింకులు

[మార్చు]