Jump to content

ప్రాణానికి ప్రాణం

వికీపీడియా నుండి
ప్రాణానికి ప్రాణం
దర్శకత్వంచలసాని రామారావు
రచనసత్యానంద్ (మాటలు), చలసాని రామారావు (చిత్రానువాదం), ఎం. డి. సుందర్, దత్త బ్రదర్స్ (కథ)
నిర్మాతడి. విజయసారధి
తారాగణంనందమూరి బాలకృష్ణ,
రజని
ఛాయాగ్రహణండి. డి. ప్రసాద్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంచక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జనవరి 12, 1990 (1990-01-12)
భాషతెలుగు

ప్రాణానికి ప్రాణం 1990 లో చలసాని రామారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో బాలకృష్ణ, రజని, వాణిశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను హరీష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై డి. విజయసారథి నిర్మించాడు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • పాటల రచయిత:వేటూరి సుందర రామమూర్తి.
  • ఆకాశం మీద , గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • భలే వన్నె చిన్నెలు , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • ఈశ్వర్ అల్లా తేరేనాం , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మనో
  • ఇచ్చాడు పద సిగ్నల్ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • సు సు సుబ్బంత్తో , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

మూలాలు

[మార్చు]
  1. "Prananiki Pranam". Chitr.com. Archived from the original on 2016-03-05. Retrieved 2019-02-23.