ప్రాణ కృష్ణ పారిజా
| జననం | 1891 ఏప్రిల్ 1 జగత్‌సింగ్‌పూర్, బాలికుడ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ రాజ్ (ఇప్పుడు ఇచ్ఛాపూర్, బాలికుడ, జగత్‌సింగ్‌పూర్, ఒడిశా, భారతదేశం) |
|---|---|
| మరణం | 1978 జూన్ 2 (వయసు: 87) |
| జాతీయత | భారతీయుడు |
| రంగము | వృక్షశాస్త్రం |
| మాతృ సంస్థ | రావెన్షా విశ్వవిద్యాలయం ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం, కోల్‌కతా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం |
ప్రాణ కృష్ణ పారిజా (1891 ఏప్రిల్ 1 - 1978 జూన్ 2), ఒక భారతీయ వృక్షశాస్త్రజ్ఞుడు. ఆయన పరిశోధనలలో ప్రధానంగా మొక్కల శరీరధర్మ శాస్త్రం, ప్రయోగాత్మక మొక్కల పదనిర్మాణ శాస్త్రం, మొక్కల పర్యావరణ అధ్యయనాల ప్రాథమిక, అనువర్తిత అంశాలు ఉన్నాయి. ఆయన నీటి హయసింత్, ఇతర జల కలుపు మొక్కలు, ఆకులు, ఆపిల్లో శ్వాసక్రియ, మొక్కలలో ఆవిరి, వేడి నిరోధకత, వరి, ఆల్గే, ఆపిల్ నిల్వలను అధ్యయనం చేసాడు.[1] ఆయన జగత్‌సింగ్‌పూర్ లోని ఇచాపూర్ గ్రామంలో ప్రసిద్ధ కరణ కుటుంబంలో జన్మించాడు.[2][3]
ఆయన ఉత్కల్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసాడు.[4] ఆయన రావెన్షా విశ్వవిద్యాలయం (గతంలో రావెన్షా కళాశాల కటక్ వారణాసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రో వైస్-ఛాన్సలర్ గా, ఉత్కల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్ వైస్-ఛాన్స్ లర్ గా పనిచేసాడు.[5][6][7] విశ్వవిద్యాలయం "పరిజా లైబ్రరీ" కి ఆయన పేరు పెట్టారు.[8] ఆయన 1960లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు.[9] ఆయన మొదటి ఒడిశా శాసనసభకు ఎన్నికైన సభ్యుడు.[10]
గుర్తింపు
[మార్చు]- ఫియర్న్సైడ్స్ స్కాలర్షిప్ (1918) - కేంబ్రిడ్జ్లోని క్రీస్ట్ కాలేజ్, నాడీ వ్యవస్థ సేంద్రీయ వ్యాధుల రంగంలో క్లినికల్ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక స్కాలర్షిప్.
- ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (OBE) 1944 న్యూ ఇయర్ ఆనర్స్ [11]
- పద్మభూషణ్ పురస్కారం, 1955 [12]
మూలాలు
[మార్చు]- ↑ "INSA :: Deceased Fellow Detail". insaindia.res.in. the original నుండి 2019-11-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-07.
- ↑ 1948-1981. Universities Press. 2003. pp. 812–. ISBN 978-81-7371-433-7. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2013.
- ↑ "Directory of Eminent Personalities of the District". jagatsinghpur.nic.in. the original నుండి 19 November 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2013.
Dr. Pranakrushna Parija Balikuda
- ↑ K. M. George; Sāhitya Akādemī (1992). Modern Indian Literature, an Anthology. Sahitya Akademi. pp. 319–. ISBN 978-81-7201-324-0. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2012.
- ↑ Harish Chandra Das; State Level Vyasakabi Fakir Mohan Smruti Samsad (2003). The cultural heritage of Khurda. State Level Vyasakabi Fakir Mohan Smruti Samsad. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2012.
- ↑ Indian Science Congress Association (2003). The Shaping of Indian Science: 1948-1981. Universities Press. p. 812. ISBN 9788173714337. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2014.
- ↑ Lakshmikanta Mahapatra (1988). Songs of the soul. Kantakabi Centenary Celebration Committee. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2012.
- ↑ "Directory of Eminent Personalities of the District". jagatsinghpur.nic.in. the original నుండి 19 November 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2013.
Dr. Pranakrushna Parija Balikuda
- ↑ "Balikuda locals remember son of the soil Dr Parija". the original నుండి 2020-08-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-21.
- ↑ List of members of OLA, 1951-2004 Archived 2013-12-17 at the Wayback Machine
- ↑ "Directory of Eminent Personalities of the District". jagatsinghpur.nic.in. the original నుండి 19 November 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2013.
Dr. Pranakrushna Parija Balikuda
- ↑ "Balikuda locals remember son of the soil Dr Parija". the original నుండి 2020-08-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-21.