Jump to content

ప్రాయశ్చిత్తము

వికీపీడియా నుండి

ప్రాయం అనగా వదిలేయడం , తీసివేయడం చిత్తం అంటే మనస్సు , ప్రాయశ్చిత్తము అనగా మనసు లో నుండి చేసిన పాపాన్ని లేదా పుణ్యాన్ని తీసివేయడం.అది నేను చేయలేదు.నేను ఆత్మ స్వరూపాన్ని నాకు ఏది అంటదు అని భావన చేయడం. ఇలా జీవితాంతం చేసే వారికి ఎటువంటి కర్మ అంటదు. వారు మోక్షాన్ని పొందుతారు.