Jump to content

ప్రార్థన (సినిమా)

వికీపీడియా నుండి
ప్రార్థన
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విజయ భాస్కర్
తారాగణం సురేష్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నిక్కి ఫిల్మ్ సర్క్యూట్
భాష తెలుగు

ప్రార్థన 1991 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. దర్శకుడిగా కె. విజయ భాస్కర్ కి ఇది తొలి సినిమా. నిక్కి ఫిలిం సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రం లో సురేష్, అంజలి జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవేంద్రన్ సమకూర్చారు.

నటవర్గం

[మార్చు]
  • సురేష్
  • అంజలి
  • చారుహాసన్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • సాగరిక
  • బెనర్జీ
  • బేబీ స్మిత
  • దినేష్
  • వినోద్
  • బడి తాతాజీ
  • ప్రీయ
  • చిడతల అప్పారావు
  • ఆకుల చిన్నికృష్ణ
  • డాక్టర్ చంద్రన్
  • శివపార్వతి
  • మురళీ
  • లక్ష్మణ్
  • బాబు
  • రాజ్
  • వెంకటేశ్వర్లు
  • సాంబశివరావు
  • గోవింద్
  • హజోజీ రావు
  • నాగేశ్వరరావు
  • కిషోర్
  • మారెళ్ల శ్రీను
  • రతన్
  • మల్లిక
  • సాంబయ్య
  • భాస్కరరావు
  • కనకరాజు
  • బేబీ జ్యోతి.

సాంకేతికవర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.విజయభాస్కర్
  • నిర్మాతలు: అనితా రెడ్డి, కందేపి సాంబశివరావు
  • కళాదర్శకులు: కొండపనేని రామలింగేశ్వరరావు
  • సంగీతం: దేవేంద్రన్
  • ఛాయ గ్రహణం: ప్రతాప్
  • గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్య గానం:శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, అనితారెడ్డి
  • నిర్మాణ సంస్థ: నిక్కీ ఫిలిం సర్క్యూట్
  • విడుదల:1991.

పాటల జాబితా

[మార్చు]

1.జోరులో బజారులో కుర్రకారు జారు వేళలో, రచన: సి సీతారామశాస్త్రి, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం

2.చిన్ని చిలకరా వరాల చిట్టితండ్రి వెన్నెలొలికేరా, రచన: సి . సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.పాప మెరుగని పాప కదలి పదవమ్మా కలతపడు కనుపాప, రచన: సి సీతారామశాస్త్రి, గానం.ఎస్ . పి .బాలసుబ్రహ్మణ్యం

4.దాహం దాహం దాహం దూరంపెంచే దూరంపెంచే తీరం చూపే, రచన: సి.సీతారామశాస్త్రి, గానం.అనితారెడ్డీ

5.ఎదనట్టింటను మెట్టిందొక మధుకథ నర్తించెను, రచన: సి.సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకీ .

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]