ప్రియనటనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రియనటనం, హైదరాబాద్.

{[చిలుకమర్రి నటరాజ్}] అధ్యక్షునిగా {[, డా. భళ్ళమూడి పద్మప్రియ}],  ప్రధాన కార్యదర్శిగా   2001లో ప్రారంభమైన  ప్రియనటనం డా. భళ్ళ మూడి పద్మప్రియ  దర్శకత్వంలో  కలహాలకాపురం  శాంతి,  వ్రణం,  కౌముదీ మహోత్సవం, మొదలైన ఎన్నో నాటకాలను ప్రదర్శించింది. వివిధ పట్టణాలలో రంగస్థలంపై వర్క్‌షాప్‌లు నిర్వహించింది. స్క్రీన్‌ప్లే, రేడియో జాకీ కోర్సులు, నిర్వహించింది. సామాజిక కార్యక్రమాలు నిర్వహిచింది. తెలుగు రంగస్థల అభివృద్ధికి తనవంతు కృషి అందిస్తుంది.