ప్రియనేస్తమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియనేస్తమా
దర్శకత్వంఆర్. గణపతి
నిర్మాతరామోజీరావు
తారాగణంతొట్టెంపూడి వేణు, మాళవిక, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, చంద్ర మోహన్, శివాజీ
సంగీతందేవిశ్రీ ప్రసాద్, విద్యాసాగర్
పంపిణీదార్లుమయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీ
2002 జనవరి 25 (2002-01-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రియనేస్తమా 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో ఆర్. గణపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, మాళవిక, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, చంద్ర మోహన్, శివాజీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవిశ్రీ ప్రసాద్, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ప్రియనేస్తమా". telugu.filmibeat.com. Retrieved 17 October 2017.