ప్రియము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రియము [ priyamu ] priyamu. సంస్కృతం adj. Dear, beloved, desired. ఇష్టమైన. Dear or high, in price. ప్రియ వచనములు చెప్పి దాన్ని తీసికొని వచ్చినాను by using fair words I brought her. n. Love. desire, affection, friendship, ప్రేమ. Joy, సంతోషము. ప్రియములాడు to be kind, to speak kindly. కరణాలకు సలాములు కాపులకు ప్రియము చెప్పవలెను give my respects to the clerks and kind regard to the farmers; (as in English give my love to, &c.) ప్రియకము priya-kamu. n. A tree called Nauclea cadamba. కదంబ వృక్షము. ప్రియత priyata. n. Friendship, love, స్నేహము, ప్రేమ. ప్రియపడు or ప్రియంపడు priya-paḍu. v. n. To like, to be pleased. ఇష్టపడు. ప్రియవాది or ప్రియంపదుడు priya-vādi. n. A fair speaker, one who speaks what is pleasing, a flatterer. హితమును చెప్పేవాడు, ఇచ్చకము లాడువాడు. ప్రియాళువు priyāḷuvu. n. A tree called మొరలిచెట్టు. ప్రియుడు priyuḍu. n. A lover, a husband, a friend. ఇష్టమైనవాడు, పెనిమిటి. ప్రియ priya. n. A beloved woman. ప్రియురాలు.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రియము&oldid=2161146" నుండి వెలికితీశారు