ప్రేమతరంగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1980లో విడుదలైన ప్రేమతరంగాలు యాక్షన్ చిత్రం. ప్రభు చిత్ర నిర్మాణ సంస్థ, ఎస్. పి.చిట్టిబాబు దర్శకత్వంలో, కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత, జయసుధ నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు. హిందీలో వచ్చిన "ముకాద్దర్ కా సికిందర్" చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మాణం ఈ చిత్రం.

ప్రేమతరంగాలు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.చిట్టిబాబు
తారాగణం కృష్ణంరాజు,
చిరంజీవి,
సుజాత,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ప్రభు చిత్ర
భాష తెలుగు

పరిచయం[మార్చు]

హిందీ లో విజయవంతమైన 'ముకద్దర్ కా సికందర్' కి తెలుగు పునర్నిర్మాణమే ఈ చిత్రం. అమితాబ్ బచ్చన్ పాత్రని కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రని చిరంజీవి, రాఖీ పాత్రని సుజాత పోషించారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా (రచన: సి. నారాయణరెడ్డి; గాయకులు: బాలు, సుశీల)
  • ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు (రచన: సి. నారాయణరెడ్డి; గాయకులు: బాలు, )
  • మనసు ఒక మందారం చెలిమి తన మకరందం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకుడు: బాలు)
  • మనసు ఒక మందారం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకురాలు: ఎస్.పి.శైలజ)
  • నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకుడు: బాలు)
  • నా హృదయం తెల్ల కాగితం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకులు: బాలు, సుశీల)

ఇవి కూడా చూడండి[మార్చు]