ప్రేమలేఖలు (1977 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమలేఖలు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం మురళీమోహన్,
జయసుధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ, వాణీ జయరాం
గీతరచన ఆరుద్ర, కొసరాజు, గోపి, దాశరథి, శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
భాష తెలుగు

ప్రేమలేఖలు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోమాగంటి మురళీమోహన్, జయసుధ నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[1]

  1. ఆ కాలపు బొమ్మను కాను ఈ కాలపు పిల్లను నేను - పి.సుశీల - రచన: కొసరాజు
  2. ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెలకన్నా హాయి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  3. ఈనాటి విడరాని బంధం మనకేనాడొ వేసెను దైవం - వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరథి
  4. ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది - పి.సుశీల, వాణీ జయరాం - రచన: శ్రీశ్రీ
  5. ఈ అందం ఈ పరువం నాలో దాచుకో కాలం తెలియని - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
  6. విన్నానులే పొంచి విన్నానులే ఏమని ఒక అమ్మాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]
  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బయటి లింకులు

[మార్చు]