ప్రేమానంద నాయక్
Jump to navigation
Jump to search
ప్రేమానంద నాయక్ | |||
| |||
నైపుణ్యభివృద్ధి, సాంకేతిక విద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2019 మే 29 – 2022 జూన్ 4 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2019 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | టెల్కోయ్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 మే 19 – 2014 మే 18 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 జనవరి 14 భుబనేశ్వర్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | కైలాష్ చంద్ర నాయక్ |
ప్రేమానంద నాయక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన టెల్కోయ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో నైపుణ్యభివృద్ధి, సాంకేతిక విద్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]