Jump to content

ప్రేమాభిషేకం

వికీపీడియా నుండి
ప్రేమాభిషేకం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శ్రీదేవి,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

ప్రాచుర్యం, ప్రభావం

ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో బొబ్బిలి సింహం వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.[1]

తారాగణం

పాటలు

  • నా కళ్ళు చెబుతున్నాయి, నిను చూస్తున్నాయని
  • ఆగదు ఏ నిముషము నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకమూ
  • కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
  • వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం

అవార్డులు

  1. సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.