ప్రేమాయణం (1976 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమాయణం
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీనివాసా ఏజెన్సీస్
భాష తెలుగు

సాంకేతికవర్గం[మార్చు]

నటీనటులు[మార్చు]

  • రాజబాబు
  • చంద్రమోహన్
  • రావు గోపాలరావు
  • నారాయణరావు
  • అల్లు రామలింగయ్య
  • మాడా వెంకటేశ్వరరావు
  • రావి కొండలరావు
  • జగ్గారావు
  • రోజారమణి
  • హేమాచౌదరి
  • గిరిజారాణి
  • పుష్పకుమారి
  • బాపట్ల సత్యనారాయణ
  • సత్తిబాబు
  • కె.ఎస్.టి.శాయి
  • వీరభద్రరావు
  • టైగర్ ప్రకాష్
  • చిడతల అప్పారావు
  • ఇంద్రనారాయణ
  • శ్యామ్‌బాబు
  • జూ||మంజుల
  • లక్ష్మి

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు[1].

క్ర.సం. పాట రచయిత గాయనీ గాయకులు
1 "కాలెడు కంబమ్ము కౌగిలించిన వీడె పరకాంత గూడిన పాతకుండు" (పద్యం) సముద్రాల జూనియర్ మాధవపెద్ది సత్యం
2 "మన కౌగిలిలో యిలాగే మధురక్షణాలు నిలవాలి ఈ ఆనందం నీలో నాలో ఇంతకింతగా పెరగాలి" దేవులపల్లి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
మాధవపెద్ది రమేష్,
విజయలక్ష్మి
3 "అయ్యో అయ్యో రామచంద్రా ఎల్లా చెప్పేదీ?" కె.వి.యస్.ఆచార్య పి.సుశీల
4 "మనసే ఒక మణిదీపం మమతలకది ప్రతిరూపం" పి.సుశీల
5 "చెప్పాలనీ చెప్పాలనీ చెడ్డ ఆశ వున్నది అమ్మోయ్ చెబుదామనుకుంటే చెప్పుదామనుకుంటే చెమటలు పుడుతున్నది" సినారె బి.వసంత,
మాధవపెద్ది రమేష్

కథాసంగ్రహం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. టి.ఆర్.ఎల్.నరసింహం. ప్రేమాయణం పాటలపుస్తకం. శ్రీనివాసా ఏజెన్సీస్. p. 12. Retrieved 6 October 2020.