ప్రేమాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమాలయం
(1994 తెలుగు సినిమా)
తారాగణం సల్మాన్ ఖాన్
మాధురీ దీక్షిత్
భాష తెలుగు

ప్రేమాలయం తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం "హమ్ ఆప్కే హై కౌన్" అనే హిందీ చిత్రం.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
 1. అక్కా నీ మరిదెంతో వెర్రోడే అయ్యోరామా పిట్టలకు వలవేస్తాడే - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
 2. అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసిందో కాకి - గానం : కె.ఎస్.చిత్ర
 3. ఈ పిల్లగాలి
 4. ఈ ప్రేమలే ఎందుకో
 5. ఏమి పాడను నేను తడబడే మనసంతా - గానం : మనో, కె.ఎస్.చిత్ర
 6. దొరికెనమ్మా
 7. ధిక్తన ధిక్తన ... మా వదినే చిరునవ్వుల వాన - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
 8. పుట్టిల్లే వీడేవు తల్లి గారాల పాలవల్లి - గానం : మనో
 9. పోటీకి కాసుకో ఓ మరదలు పిల్లా చుసుకో - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
 10. మదిలో మెదిలే మాటిదే పాటై పలికే ప్రేమిదే - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
 11. వారేవా రామయ్యా జోడీ ఎంత బాగుంది - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

బయటి లింకులు

[మార్చు]