Jump to content

ప్రేమించేది ఎందుకమ్మా

వికీపీడియా నుండి
ప్రేమించేది ఎందుకమ్మా
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం జాన్ మహేంద్రన్
తారాగణం అనిల్,
మహేశ్వరి
నిర్మాణ సంస్థ శ్రీ క్రాంతి చిత్ర
భాష తెలుగు

ప్రేమించేది ఎందుకమ్మా 1999 అక్టోబరు 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ కింద టి.క్రాంతి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జాన్ మహేంద్రన్ దర్శకత్వం వహించాడు. అనిల్ కుమార్, మహేశ్వరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించాడు.[2]

  • చిన్ని పాదాల...
  • చింతల పూడి...
  • ఓ బేబీ బేబీ...
  • ఓ చిన్నారి...
  • ఓ సీతా కోక చిలుక...

మూలాలు

[మార్చు]
  1. "Preminchedhi Endukamma (1999)". Indiancine.ma. Retrieved 2021-04-04.
  2. "Preminchedi Endukamma Songs Download". Naa Songs. 2014-04-11. Retrieved 2021-04-04.

బాహ్య లంకెలు

[మార్చు]