Jump to content

ప్రేమిస్తున్నా

వికీపీడియా నుండి
ప్రేమిస్తున్నా
దర్శకత్వంభాను
స్క్రీన్ ప్లేభాను
కథభాను
మాటలుఅనిల్ కుమార్ అచ్చు గట్ల
నిర్మాత
  • కనకదుర్గారావు పప్పుల
నిర్వహణమర్రి రవికుమార్
తారాగణం
  • సాత్విక్ వర్మ
  • ప్రీతి నేహా


ఛాయాగ్రహణంభాస్కర్ శ్యామల
కూర్పుశిరీష్ ప్రసాద్
సంగీతంసిద్ధార్థ సాలూర్
నిర్మాణ
సంస్థ
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీ
2025 నవంబరు 7 (2025-11-07)
దేశంభారతదేశం

ప్రేమిస్తున్నా 2025లో విడుదలైన సినిమా.[1] వ‌రలక్ష్మి పప్పుల సమర్పణలో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ సినిమాకు భాను దర్శకత్వం వహించాడు.[2] సాత్విక్ వర్మ, ప్రీతి నేహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 11న, ట్రైలర్‌ను అక్టోబర్ 29న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న విడుదల చేశారు.[3][4]

శారద (విజి చంద్రశేఖర్) భర్త చనిపోవడంతో ఉద్యోగం చేస్తూ కొడుకు (సాత్విక్ వర్మ) తో బతుకుతూ ఉంటుంది. సాత్విక్ వారి కాలనీలోకి వచ్చిన అమ్మాయి (ప్రీతీ నేహా)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ప్రీతీ కూడా సాత్విక్ తో ప్రేమలో పడుతుంది. సాత్విక్ వర్మను ప్రేమించడానికి ప్రీతీ పెట్టిన కండిషన్ ఏంటి ? ఎంతగానో ప్రేమించిన సాత్విక్ను ప్రీతి ఎందుకు దూరం పెట్టింది? ప్రీతి కోసం సాత్విక్ పిచ్చోడిలా ఎందుకు మారాడు? కొడుకు డబ్బులు సంపాదిస్తాడని ఆశపడిన తల్లి శారద సాత్విక్ ను ఎలా కాపాడుకుంది ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఆహా అదేమిటో"డా.వెనిగళ్ల రాంబాబుహరి చరణ్, రమ్య బెహరా4:56
2."ఎవరే నువ్వు"పూర్ణాచారిశాండిల్య పిసాపాటి, తన్వి మంజుల ఘంటసాల, ప్రధన్య జాలిగామ, శ్రేయషి పెండ్యాల4:12

మూలాలు

[మార్చు]
  1. "సరికొత్త ప్రేమకథతో 'ప్రేమిస్తున్నా'". Sakshi. 11 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  2. "'అన్ కండీషనల్ లవ్ తో వస్తున్నా'ప్రేమిస్తున్నా'". Chitrajyothy. 11 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  3. "7న 'ప్రేమిస్తున్నా' విడుదల". Prajasakti. 11 October 2025. Retrieved 10 November 2025.
  4. "నవంబర్ 7న ప్రేమిస్తున్నా రిలీజ్". V6 Velugu. 6 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  5. "'ప్రేమిస్తున్నా' మూవీ రివ్యూ.. న్యూ ఏజ్ లవ్ స్టోరీ మెప్పించిందా..!". Zee News Telugu. 7 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  6. "75కుపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇపుడు టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ.. ట్రైలర్ రిలీజ్". V6 Velugu. 31 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  7. "ప్రేమిస్తున్నా చిత్రంలో మన బుల్లోడు". Eenadu. 9 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.

బయటి లింకులు

[మార్చు]