ప్రేమ కిరీటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ కిరీటం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామ్మోహన రావు
తారాగణం కళ్యాణ చక్రవర్తి ,
కుష్బూ,
చంద్రమోహన్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వై.వి.సి. మూవీస్
భాష తెలుగు

పాటిబండ్ల విజయలక్ష్మి వ్రాసిన ఒక ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత : ప్రభావతి
  • నిర్వహణ : శంభుప్రసాద్
  • కథ : పాటిబండ్ల విజయలక్ష్మి
  • దర్శకుడు : జి.రామమోహనరావు
  • సంభాషణలు : కాశీ విశ్వనాథ్
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం : నవకాంత్