Jump to content

ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం

వికీపీడియా నుండి
ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం నరేష్,
వాణీ విశ్వనాథ్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ప్రియా ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం 1993 అక్టోబరు 25న విడుదలైన తెలుగు సినిమా. ప్రియా ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. నరేష్, వాణీ విశ్వనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మూల కథ: పొత్తూరి విజయలక్ష్మి
  • మాటలు: దివాకర్ బాబు
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెల కంటి
  • నేపథ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, ఉషారాజ్
  • స్టిల్స్: వీరబాబు
  • నృత్యం: కళ : దుర్గా ప్రసాద్
  • కూర్పు : గౌతం రాజు
  • సంగీతం : చక్రవర్తి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.జయరామ్
  • నిర్మాత: ప్రభాకర్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.వాసు

మూలాలు

[మార్చు]
  1. "Prema Chitram Pelli Vichitram (1991)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

[మార్చు]