ప్రేమ పిపాసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ పిపాసి
దర్శకత్వంమురళీ రామస్వామి
నిర్మాతపి.ఎస్‌ రామకృష్ణ
తారాగణంజీపీయస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి, సుమన్
ఛాయాగ్రహణంతిరుమల్ రోడ్రిగుజ్
కూర్పుఎస్‌జే శివ కిరణ్
సంగీతంఆర్స్
నిర్మాణ
సంస్థలు
రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2020 మార్చి 13 (2020-03-13)
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్రేమ పిపాసి 2020లో విడుదలైన తెలుగు సినిమా. రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ బ్యానర్ పై పి.ఎస్‌ రామకృష్ణ(ఆర్‌.కె) నిర్మించిన మురళీ రామస్వామి దర్శకత్వం వహించాడు. జీపీయస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి, సుమన్, బకెట్‌ భార్గవ్‌, జబర్దస్త్‌ రాజమౌళి,షేకింగ్ శేషు ప్రధాన పాత్రల్లో నటించిన మార్చి 13, 2020న విడుదలైంది.

కథ[మార్చు]

ఆవారాగా తిరుగుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమలో పడేస్తుంటాడు బావ (జిపీయ‌స్‌). తన అవసరం తీరగానే వారిని వదిలేస్తుంటాడు. ఆ క్రమంలో శ్రుతీ, కోమలి, కీర్తిలను మోసం చేస్తాడు. అలా ఒకరోజు బాలా (కపిలాక్షి మల్హోత్రా)ని చూసి ప్రేమిస్తాడు. అతని ప్రేమని ఒప్పుకోకపోవడంతో ఆమె కోసం విశాఖపట్నం వెళ్తాడు. ప్లేబాయ్ గా ఉన్న బావ ప్రేమ పిపాసిగా ఎందుకు మారాడు ? చివరకు బాలా ప్రేమను దక్కించుకున్నాడా ? వీరిద్దరి కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌
  • నిర్మాత: పి.ఎస్‌ రామకృష్ణ(ఆర్‌.కె)
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: మురళీ రామస్వామి
  • సంగీతం: ఆర్స్
  • సినిమాటోగ్రఫీ: తిరుమల్ రోడ్రిగుజ్
  • ఎడిటర్: ఎస్‌జే శివ కిరణ్
  • పాటలు : సురేష్‌ గంగుల

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 March 2020). "'ప్రేమ పిపాసి' మూవీ రివ్యూ". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  2. 10TV (13 March 2020). "అమ్మాయిల గురించి భలే చెప్పాడు - 'ప్రేమ పిపాసి' రివ్యూ." (in telugu). Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)