ప్రేమ విజేత
స్వరూపం
| ప్రేమ విజేత (1992 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.సదాశివరావు |
|---|---|
| తారాగణం | హరీష్ , రోజా |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ప్రేమ విజేత 1992లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం కింద డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు కోయ సదాశివరావు దర్శకత్వం వహించాడు. హరీష్, రోజా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- హరీష్
- రోజా
- యమున
- సురేష్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- పి.ఎల్.నారాయణ
- రావి కొండలరావు
- లతాశ్రీ
- గోకిన రామారావు చౌదరి
- కోట శ్రీనివాసరావు
- బాబూమోహన్
- సాయికుమార్
- సారథి
- సాక్షి రంగారావు
- రమాప్రభ
- శివపార్వతి
- సత్యప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన: పరుచూరి బ్రదర్శ్
- పాటలు:వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, మనో, చిత్ర
- నృత్యం: శివసుబ్రహ్మణ్యం
- ఎడిటింగ్: కె.ఎ.మార్తాండ
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.ఎస్.ప్రకాష్
- సంగీతం: ఇళయరాజా
- నిర్మాత: రామానాయుడు
బాహ్య లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Prema Vijetha (1992)". Indiancine.ma. Retrieved 2025-05-18.