ప్లీజ్ నాకు పెళ్లైంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లీజ్ నాకు పెళ్లైంది
(2005 తెలుగు సినిమా)
Please naku pellaindi.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం గాంధీ
తారాగణం రఘు,
శృతి మల్హోత్రా,
కొండవలస,
సోని చరిస్తా,
రఘుబాబు,
హేమ,
జీవా
సంగీతం కె.విజయ్
నిర్మాణ సంస్థ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 19 ఆగష్టు 2005
భాష తెలుగు

ప్లీజ్ నాకు పెళ్లైంది గాంధీ దర్శకత్వంలో ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.ప్రభాకర్ నిర్మించిన తెలుగు సినిమా. 2005, ఆగష్టు 19న విడుదలైన ఈ సినిమాలో రఘు, శృతి మల్హోత్రా జంటగా నటించారు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత: డి.ప్రభాకర్
  • దర్శకత్వం: గాంధీ
  • సంగీతం: కె.విజయ్


మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Please Naaku Pellaindi". indiancine.ma. Retrieved 20 November 2021.

బయటిలింకులు[మార్చు]