ప్లేగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లేగు
వర్గీకరణ & బయటి వనరులు
Yersinia pestis seen at 200× magnification with a fluorescent label. This bacterium, carried and spread by fleas, is the cause of the various forms of the disease plague.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 14226
m:en:MedlinePlus 000596
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}

ప్లేగు వ్యాధి ఒక రకమైన అంటు వ్యాధి. ఈ ప్రాణాంతకమైన వ్యాధి ఎర్సీనియా పెస్టిస్ (పాస్చురెల్లా పెస్టిస్) అనే బాక్టీరియా వలక కలుగుతుంది. ఇది జంతువులు ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది, మానవులకు ఈగల ద్వారా చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎన్నో విశ్వమారిగా చాలా మంది మరణానికి కారణమైంది మరియు కొన్ని ప్రాంతాలలో మహమ్మారిగా స్థిరపడింది.

1994 సురత్ మహమ్మారి

1994 సంవత్సరంలో న్యుమోనిక్ ప్లేగు మహమ్మారి భారతదేశంలోని సూరత్ పట్టణంలో వ్యాపించింది. దీనిమూలంగా 52 మంది మరణించగా సుమారు 3 లక్షల మంది స్థానికులు రాష్ట్రం వదిలి పారిపోయారు.[1].

భారీ వర్షాలు, మూసుకుపోయిన డ్రైనేజీ పైపులు మూలంగా ఏర్పడిన అనారోగ్య పరిస్థితుల మూలంగా చనిపోయిన జంతువుల మృతదేహాలను సకాలంలో తొలంగించలేకపోవడం దీనికి ప్రధానకారణంగా భావిస్తున్నారు.[2]. అయితే భారత ప్రభుత్వం చేపట్టిన సత్వర చర్యల మూలంగా ఈ మహమ్మారి దేశమంతా వ్యాపించకుండా నిరోధించారు.[3][4].

కొంతమంది ఈ మహమ్మారికి ముఖ్యమైన కారణం ప్రయోగశాల పరీక్షలలో దీనిని గుర్తించలేకపోవడమేనని పేర్కొంటారు.[4]. ప్రయోగశాలలో నిర్ధారించలేకపోయినా రక్త పరీక్షలలో ప్లేగు ప్రతిరక్షకాలు ఉండడం మరియు వ్యాధి లక్షణాలు ఇది ప్లేగు వ్యాధిగా నిర్ధారించాయి.[5].

మూలాలు

  1. "Pneumonic Plague Epidemic in Sural". Association of American Geographers. Retrieved 2008-04-26.
  2. "Surat: A Victim of Its Open Sewers". New York Times. September 25, 1994. Retrieved 2008-04-26.
  3. "With Old Skills and New, India Battles the Plague". New York Times. September 29, 1994. Retrieved 2008-04-26.
  4. 4.0 4.1 "Plague's Origins A Mystery". New York Times. March 14, 1995. Retrieved 2008-04-26.
  5. "The Surat Plague and its Aftermath". Godshen Robert Pallipparambil. Retrieved 2008-04-26.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లేగు&oldid=1998301" నుండి వెలికితీశారు