ఫణిదపు ప్రభాకరశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫణిదపు ప్రభాకరశర్మ ప్రకాశం జిల్లాకు చెందిన కథా రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన మార్చి 30 1936 న ప్రకాశం జిల్లాలోని పేరాల (చీరాల మండలం) లో పూడిపెద్ది వెంకటరమణయ్య,అప్పలకొండ దంపతులకు జన్మించారు.ఆయన ప్రసిద్ధ రచయిత. ఆయన విశ్వబ్రాహ్మణుల కోసం "విశ్వబ్రాహ్మణ గోత్ర గాయత్రి" అనే గ్రంధాన్ని రచించారు.[1]ఆయన అకౌంట్స్ ఆఫీసరుగా పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆయన భార్య దాక్షాయణి. ఆయనకు ఇద్దరు కుమారులు ,ఇద్ద్దరు కుమార్తెలు.

మూలాలు[మార్చు]

  1. "Vishkarma is guru to the world". Archived from the original on 2015-07-27. Retrieved 2015-07-18.

ఇతర లింకులు[మార్చు]