ఫతుల్లాగూడ (ఉప్పల్ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫతుల్లాగూడ
సమీపప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500068
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

ఫతుల్లాగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం.[1][2] ఇది నాగోల్ ప్రాంతానికి సమీపంలో ఉంది.

నివాస ప్రాంతం[మార్చు]

మధ్యతరగతి వారి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ అనేక నివాస గృహాలు ఏర్పాడ్డాయి.

రవాణా వ్యవస్థ[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఫతుల్లాగూడ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపబడుతున్నాయి.[3]

విద్యాసంస్థలు[మార్చు]

  • ప్రాథమిక పాఠశాల

ముక్తిఘాట్[మార్చు]

  • ఫతుల్లాగూడలోని ఆరున్నర ఎకరాల్లో 16.25 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ శ్మశాన వాటిక నిర్మించబడింది.[4] ఇందులో హిందూ శ్మశాన వాటికకు 2 1/2 ఎకరాలు, ముస్లింలకు 2 ఎకరాలు, క్రిస్టియన్లకు 2 ఎకరాలు కేటాయించబడింది.[5] అన్నిరకాల సదుపాయలతోపాటు బంధువుల దహన సంసారాలను తిలకించేందుకు సాంకేతిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ముక్తిఘాట్ ను 2022 డిసెంబరు 6న తెలంగాణ రాష్ట్ర ఐటి-పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌, కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి ప్రారంభించాడరు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.[6]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Fathullaguda Village in Medchal district of Telangana". study4sure.com. Retrieved 2022-12-11.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-12-11.
  4. "మూడు మతాలకు ఒకే చోట మరుభూమి". EENADU. 2022-07-17. Archived from the original on 2022-07-20. Retrieved 2022-12-11.
  5. telugu, NT News (2022-12-06). "మూడు మతాలకు.. ముక్తిఘాట్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-11.
  6. "మూడుపాయల 'ముక్తిఘాట్‌'.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ శ్మశానాలు". Sakshi. 2022-12-06. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-11.

వెలుపలి లింకులు[మార్చు]