ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°24′36″N 79°28′48″E మార్చు
పటం

ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009)
103 అలీగంజ్ జనరల్ ఎటా 272,902
192 కైమ్‌గంజ్ ఎస్సీ ఫరూఖాబాద్ 290,038
193 అమృతపూర్ జనరల్ ఫరూఖాబాద్ 229,732
194 ఫరూఖాబాద్ జనరల్ ఫరూఖాబాద్ 285,694
195 భోజ్‌పూర్ జనరల్ ఫరూఖాబాద్ 243,444
మొత్తం: 1,321,810

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎంపీ పార్టీ
1952 ముల్చంద్ దూబే (ఫరూఖాబాద్ (ఉత్తరం)) కాంగ్రెస్
1952 వెంకటేష్ నారాయణ్ తివారీ (ఫరూఖాబాద్ (దక్షిణం)) [1] కాంగ్రెస్
1957 ముల్చంద్ దూబే కాంగ్రెస్
1962 ముల్చంద్ దూబే (1962లో మరణించాడు) కాంగ్రెస్
1962^ రామ్ మనోహర్ లోహియా సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1967 అవధేష్ చంద్ర సింగ్ రాథోడ్ కాంగ్రెస్
1971 అవధేష్ చంద్ర సింగ్ రాథోడ్ కాంగ్రెస్
1977 దయా రామ్ శక్య జనతా పార్టీ
1980 దయా రామ్ శక్య జనతా పార్టీ
1984 ఖుర్షీద్ ఆలం ఖాన్ కాంగ్రెస్
1989 సంతోష్ భారతీయ జనతాదళ్
1991 సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్
1996 సాక్షి మ‌హారాజ్ బీజేపీ
1998 సాక్షి మ‌హారాజ్ బీజేపీ
1999 చంద్ర భూషణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2004 చంద్ర భూషణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2009 సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్
2014 ముఖేష్ రాజ్‌పుత్ బీజేపీ
2019[2] ముఖేష్ రాజ్‌పుత్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "1951 India General (1st Lok Sabha) Elections Results". Archived from the original on 2016-10-17. Retrieved 2022-09-18.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.