ఫర్హాన్ ఫాసిల్
స్వరూపం
ఇస్మాయిల్ ఫాజిల్ | |
|---|---|
| జననం | ఇస్మాయిల్ ఫాజిల్ 1990 మే 26 అలప్పుజ, కేరళ, భారతదేశం |
| జాతీయత | |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
| Parents | |
| బంధువులు |
|
ఇస్మాయిల్ ఫాజిల్ (జననం 26 మే 1990), అతని రంగస్థల పేరు ఫర్హాన్ ఫాసిల్‌తో సుపరిచితుడైన, మలయాళ సినిమాలలో పనిచేస్తున్న భారతీయ నటుడు. ఆయన 2014లో రాజీవ్ రవి దర్శకత్వం వహించిన నాన్ స్టీవ్ లోపెజ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సినీ నిర్మాత ఫాజిల్ చిన్న కుమారుడు, నటుడు ఫహద్ ఫాసిల్ సోదరుడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఇస్మాయిల్ ఫాజిల్ అన్నయ్య ఫహద్ ఫాసిల్ మలయాళ సినిమాలో నటుడు. నజ్రియా నజీమ్ అతని వదిన.
సినిమా జీవితం
[మార్చు]ఇస్మాయిల్ ఫాజిల్ 2014లో విడుదలైన రాజీవ్ రవి దర్శకత్వం వహించిన రెండవ సినిమా జాన్ స్టీవ్ లోపెజ్‌లో ఫర్హాన్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన రెండవ సినిమా 2017లో అనీష్ అన్వర్ దర్శకత్వం వహించిన 'బషీరింటే ప్రేమలేఖనం'.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2014 | నాన్ స్టీవ్ లోపెజ్ | స్టీవ్ లోపెజ్ | ఉత్తమ తొలి నటుడిగా సైమా అవార్డు | [3] |
| 2017 | బషీరింటే ప్రేమలేఖనం | బషీర్ | [4] | |
| 2019 | అండర్ వరల్డ్ | మజీద్ | [5] | |
| 2022 | భీష్మపర్వం | పాల్ అంజుట్టికారన్ | ||
| 2025 | తుడరుమ్ | సుధీష్ |
మూలాలు
[మార్చు]- ↑ "I'm scared of being compared to Fahadh : says Farhaan Faasil". The Times of India. 19 January 2014. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
- ↑ "Nazriya keeps on blabbering and you never get bored: Farhaan Faasil". The Times of India. 16 April 2014. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
- ↑ "On Location: I am Steve Lopez" (in Indian English). The Hindu. 23 January 2014. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
- ↑ "Farhaan Faasil goes retro in Basheerinte Premalekhanam". The Times of India. 27 January 2017. Archived from the original on 4 June 2025. Retrieved 21 September 2025.
- ↑ "Asif Ali and Farhaan Faasil in Underworld | Asif Ali and Farhaan Faasil in Underworld" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 3 August 2018. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.