ఫలూన్ గాంగ్
| ఫలూన్ గాంగ్ | |||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
The Falun Dafa emblem | |||||||||||||||||||||||||||||
| Traditional Chinese | 法輪功 | ||||||||||||||||||||||||||||
| Simplified Chinese | 法轮功 | ||||||||||||||||||||||||||||
| Literal meaning | ధర్మ చక్ర ఆచరణము లేదా ధర్మ చక్ర పని/శక్తి | ||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
| ఫలూన్ దఫా | |||||||||||||||||||||||||||||
| Traditional Chinese | 法輪大法 | ||||||||||||||||||||||||||||
| Simplified Chinese | 法轮大法 | ||||||||||||||||||||||||||||
| Literal meaning | గొప్ప ధర్మ చక్ ఆచరణము | ||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
ఫలూన్ గాంగ్ (UK: /ˌfɑːlʊn ˈɡɒŋ, ˌfæl-, - ˈɡʊŋ/, US: /ˌfɑːlʊn ˈɡɔːŋ, ˌfæl-/) [1] లేదా ఫలూన్ దఫా (/- ˈdɑːfə/; మందరిన్ చైనీస్ భాష: [fɑ̀lǔn tɑ̂fɑ̀]; చైనా దేశంలోని ఒక వర్గం పాటించే ఆధునిక మత విశ్వాసం. ఈ మతం చైనాలో నిషేధించింది, చాలా పీడించింది. కానీ, చైనాలో లక్షలు భాతకుడు, విదేశలోని కూడా. ఇటీవల, కొన్ని మీడియా ఒర్గానిజాతిఒన్స్ (మధ్యమ వ్యాపారాలు) పచ్చిమా దేశలోని ఫలూన్ గాంగ్ తో సంబాధలు వివాదాస్పదలు అయ్యింది, కారణం మితవాదపక్ష కుట్రసిద్ధాంతలు (right-wing conspiracy theories) ప్రసారం చేయు.
నేపధ్యం
[మార్చు]బౌద్ధులు చేసే క్విగాంగ్ అనే ఒక రకమైన నృత్యం, యోగా వంటివి సాధన చేస్తూ శాంతియుతంగా జీవించే ఒక వర్గం ప్రజలను ఫలూన్ గాంగ్ అంటారు. 1992లో లీహోంగ్జీ అనే వ్యక్తి తొలుత ఈ ఫలూన్‌గాంగ్ ఆలోచనకు ప్రాణం పోశారు. ఇదొక ఆధ్యాత్మిక ఉద్యమంలా మొదలైంది. దీనిని ఆచరిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చైనా ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. అనతికాలంలోనే ఫలూన్‌గాంగ్‌లో 7కోట్ల మంది సభ్యులయ్యారు. దీంతో చైనాలోని అధికార కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఇది ముప్పుగా మారుతుందనే భయం మొదలైంది. ఫలితంగా ఫలూన్ గాంగ్‌ను చైనా నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా 1999లో 10వేల మంది సభ్యులతో ఆందోళన నిర్వహించారు. దీంతో చైనా వీరిని జైళ్లలో బంధించింది.
మూలాలు
[మార్చు]- ↑ Wells, John C. (2008), Longman Pronunciation Dictionary (3rd ed.), Longman, ISBN 9781405881180
బయటి లంకెలు
[మార్చు]- falundafa.org
- faluninfo.net ఫలూన్ దఫా సమాచార కేంద్రం
- minghui.org
- Killed for Organs: China's Secret State Transplant Business (2012) యూటూబ్లోని వీడియో చిత్రము