ఫాదర్ ముల్లర్ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Father Muller Medical College
ఫాదర్ ముల్లర్ వైద్య కళాశాల
నినాదం'నయం, వూరట'
రకంప్రైవేట్ మత మైనారిటీ వైద్య కళాశాల, ఆసుపత్రి
స్థాపితం1991
డీన్Dr. జయప్రకాష్ అల్వా
Addressఫాదర్ ముల్లర్స్ రోడ్, కంకనాడి, మంగళూరు – 575002, కర్ణాటక, భారతదేశం, మంగళూరు, కర్ణాటక, భారతదేశం
అనుబంధాలురాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం
జాలగూడుfathermuller.edu.in

ఫాదర్ ముల్లర్ వైద్య కళాశాల (ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్) అనేది కర్నాటకలోని మంగళూరులోని కంకనాడి వద్ద జాతీయ రహదారి -17 (ముంబై-మంగుళూరు రహదారి) నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక వైద్య కళాశాల. ఇది ఫాదర్ ముల్లర్ ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎఫ్ఎంసిఐ) లో ఒక మతపరమైన మైనారిటీ విద్యా సంస్థ. ఇది మంగుళూరులోని పురాతన ఆసుపత్రులలో ఒకటిగా ప్రసిద్ది చెందింది.

మూలాలజాబితా[మార్చు]