ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్
ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ అనేది రోగి విదేశీ యాస లేదా భాష మాట్లాడి అర్థంచేసుకోగల స్థితి సాధించే అరుదైన వైద్య స్థితి.[1]
సాధారణంగా బ్రెయిన్ యాక్సెంట్ సిండ్రోమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఫలితంగా వస్తూంటుంది,[1] అయితే తలకు తగిలే బలమైన గాయం వల్ల,[1] మైగ్రేన్ వల్ల[2] లేదా డెవలప్మెంటల్ సమస్యల వల్ల కూడా రావచ్చు.[3] ఈ స్థితి మొట్టమొదట 1907లో నమోదచేయబడింది,[4] 1941 నుంచి 2009 వరకూ 69 నమోదైన కేసులున్నాయి.[3]
వక్రీకరించిన ఆర్టిక్యులేటరీ ప్లానింగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. పలు పత్రికలు ఈ సమస్య వల్ల దగ్గరలోని యాస, భాష వచ్చినట్టు రాస్తున్నా, ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఉన్నవారికి ప్రత్యేకించిన విదేశ యాస గానీ, మరే విదేశీభాషల్లో ధారాళంగా మాట్లాడే శక్తికానీ రాదు. 2010లో వెలుగుచూసిన ఓ నిర్ధారితం కాని వార్తాకథనం ప్రకారం క్రోటియన్ భాషా వ్యవహర్త కోమా నుంచి బయటకు రాగానే జర్మన్ భాష ధారాళంగా మాట్లాడేశక్తి కలిగింది,[5] కానీ మెదడుకు కలిగిన గాయం తర్వాత రోగి విదేశీభాష మాట్లాడే శక్తి పెరిగినట్టు నిర్ధారితమైన కేసు లేదు. పిల్లల్లో ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఉన్నవారి నుంచి వారి తోబుట్టువులో, స్నేహితులో వారి కొత్త యాసను అందిపుచ్చుంకుంటున్నారన్న కేసులు నమోదయ్యాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Kurowski KM, Blumstein SE, Alexander M. (1996).
- ↑ "Severe migraines give Devon woman a bizarre Chinese accent at". Asylum.co.uk. Archived from the original on 24 జూలై 2011. Retrieved 16 June 2011.
- ↑ 3.0 3.1 మూస:Cite PMID
- ↑ Marie P. (1907).
- ↑ "Croatian teenager wakes from coma speaking fluent German". The Daily Telegraph. London: Telegraph Media Group. 12 April 2010. Retrieved 17 April 2010.
- ↑ "Foreign Accent Syndrome: What Is It? And Most Notable Cases". Healthmango. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 24 October 2013.
ఇతర లింకులు
[మార్చు]- Article from New Zealand 13th July 2010
- "Stroke gives man Italian accent" at BBC Radio 4 Home Truths, 4 November 2005
- "I woke up with a foreign accent" at ABC News
- Journal of Neurolinguistics, Volume 19, Issue 5.[permanent dead link] Special issue on foreign accent syndrome.
- "Foreign Accent Syndrome Support" – site created by researchers at University of Texas at Dallas
- "Health Sentinel: Connecting symptoms finally leads to disorder diagnosis" – article from Fort Wayne, IN describing a woman's struggles with rare conditions, including Foreign Accent Syndrome. 6 December 2010
- "Woman Goes to Bed with Migraine, Wakes Up with European Accent" Archived 2018-06-04 at the Wayback Machine – article from Wabash, IN The Paper 24 July 2013.
- "FAS Sisters" Ellen and Fran meet for the first time weeks after Ellen's onset of Foreign Accent Syndrome and years after Fran's. Video, May 2009
- "Re:FAS Sisters" – A YouTube video of Foreign Accent Syndrome speech at six months post onset. November 2009. Six months after onset of Foreign Accent Syndrome.
- "FAS birthday 2" Video of Ellen explaining differences in Foreign Accent Syndrome manifestations learned over four years.
- "Foreign Accent Syndrome – Ellen5e Learning and teaching Ellens- FAS_Birthday_4"- video of Ellen speaking four years post onset of Foreign Accent Syndrome. Shows adaptation technique for singing and speech. May 11, 2013.