ఫాల్గుణ శుద్ధ దశమి
స్వరూపం
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ఫాల్గుణ శుద్ధ దశమి అనగా ఫాల్గుణమాసములో పౌర్ణమి ముందు వచ్చే శుక్ల పక్షములో దశమి తిథి కలిగిన 10వ రోజు.
ఫాల్గుణ మాసం హిందూ పంచాంగంలో 12వ నెల, ఇది సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తుంది. శుద్ధ పక్షం అంటే పౌర్ణమికి ముందు వచ్చే వెన్నెలతో కూడిన పక్షం. పక్షంలోని 10వ రోజును దశమి అంటారు.
ఈ తిథి గల సమయాలు
[మార్చు]- 2025 : మార్చి 9 ఉదయం 10.44 నుండి మార్చి 10 ఉదయం 09.52 వరకు.[1]
- 2024 : మార్చి 19 రాత్రి 10.41 నుండి మార్చి 20 రాత్రి 12.15 వరకు[2]
సంఘటనలు
[మార్చు]- పార్థివ - సా.శ. 1886 మార్చి 15వ తేదీ:యాత్రా చరిత్ర ప్రకారం సోవారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్రలో భాగంగా మధురలో ప్రవేశించారు.[3]
జననాలు
[మార్చు]- ప్రజోత్పత్తి : తిరుపతి వేంకట కవులులో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి జననం.
మరణాలు
[మార్చు]- తెలుగు సంవత్సరం పేరు : ప్రముఖ వ్యక్తి పేరు, వివరాలు లింకులతో సహా.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "2025 Telugu". Sanatan Panchang (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-09-29.
- ↑ "2024 Telugu". Sanatan Panchang (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-09-29.
- ↑ మండపాక, పార్వతీశ్వర శాస్త్రి (1915). యాత్రా చరిత్ర పూర్వభాగము. Retrieved 21 June 2016.