ఫిడేల్ వి. రామోస్
స్వరూపం
ఫిడేల్ వి. రామోస్ | |
|---|---|
అధికారిక పోర్ట్రెయిట్, 1995 | |
| 12వ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు | |
| In office 1992 జూన్ 30 – 1998 జూన్ 30 | |
| Vice President | జోసెఫ్ ఎస్ట్రాడా |
| అంతకు ముందు వారు | కొరాజోన్ అక్వినో |
| తరువాత వారు | జోసెఫ్ ఎస్ట్రాడా |
| 17వ జాతీయ రక్షణ కార్యదర్శి | |
| In office 1988 జనవరి 22 – 1991 జూలై 18 | |
| అధ్యక్షుడు | కొరాజోన్ అక్వినో |
| అంతకు ముందు వారు | రాఫేల్ ఇలెటో |
| తరువాత వారు | రెనాటో డె విలా |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | ఫిడెల్ వాల్డెజ్ రామోస్ 1928 మార్చి 18 లింగయెన్, పంగాసినాన్, Philippine Islands |
| మరణం | 2022 జులై 31 (వయసు: 94) మకతి, ఫిలిప్పీన్స్ |
| సమాధి స్థలం | లిబింగాన్ నాంగ్ మగ్ బహాని టాగిగ్, ఫిలిప్పీన్స్ |
| రాజకీయ పార్టీ | లకాస్ (1991–2022) |
| ఇతర రాజకీయ పదవులు | LDP (1991) |
| జీవిత భాగస్వామి | |
| సంతానం | 5 (మూస:లింక్ సహా) |
| నివాసం | అయాలా అలబాంగ్ |
| కళాశాల | యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ (BS) University of Illinois (MS) |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
| నైపుణ్యం |
|
| సంతకం | |
| వెబ్‌సైట్ | అధికారిక వెబ్‌సైట్ అధ్యక్ష కార్యాలయం (ఆర్కైవ్) |
| Military service | |
| Allegiance | మూస:Country data ఫిలిప్పీన్స్ |
| Branch/service | |
| Years of service | 1950–1988 |
| Rank | జనరల్ |
| Commands | పరిశీలించండి
|
ఫిడెల్ వాల్డెజ్ రామోస్ నాయకుడు ఫిలిప్పీన్స్‌లో ఎంతో ప్రసిద్ధి పొందిన వ్యక్తి. ఆయన ఒకప్పుడు సైన్యంలో జూనియర్ ఆఫీసర్‌గా మొదలుపెట్టి, క్రమంగా ఎదిగి దేశ సాయుధ దళాల అత్యున్నత స్థానం అయిన ఫైవ్ స్టార్ జనరల్ హోదా వరకు చేరుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 1992 నుండి 1998 వరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం తిరిగి నమ్మకం పెంచుకుంది. అందుకే ఆయనను చాలా మంది గౌరవంతో “FVR” అని పిలిచేవారు. ఆయన మార్చి 18, 1928న జన్మించి, జూలై 31, 2022న కన్నుమూశారు.
.[1] .
రామోస్ జూలై 31, 2022న మకాతిలోని మకతి మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ, కోవిడ్-19 ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
మూలాలు
[మార్చు]- ↑ "Fidel V. Ramos | Presidential Museum and Library". the original నుండి March 23, 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: March 19, 2013.