ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్
స్వరూపం
(ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు నుండి దారిమార్పు చెందింది)
| ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్డు (2000 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.శ్రీనివాస రెడ్డి |
|---|---|
| తారాగణం | సుమన్ తల్వార్, భానుప్రియ |
| నిర్మాణ సంస్థ | సాయి రజని ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్డు ' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు. సాయి రజని ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ. చిత్రానికి కె. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించాడు.[1]
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- సుమన్ తల్వార్
- భానుప్రియ
- అల్ఫాన్సా
- జాకీ
- విజయ్
- మనీషా
- నాని
- రఘునాథరెడ్డి
- హేమ సుందర్
- సుధీర్ బాబు
- మోంటో
- సైపు చిన్నా
- సాయికుమార్
- భవానీశంకర్
- రమేష్
- నవీన్
- ప్రసాద్
- ఇష్టం శివప్రసాద్
- టి.ఎన్.రాజు
- శివ
- సాయి ప్రవీణ్
- మన్నెం శీను
- నిరంజన్
- లక్ష్మణ్
- కృష్ణవేణి
- సుమలత
- నిర్మల
- చిట్టెమ్మ
- ఉమా
- మాస్టర్ యువన్ కుమార్
- మాస్టర్ విభవ్ ప్రకాష్
- బేబీ తేజస్వి
- బేబీ శ్రీముఖి
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శీను
- సంగీతం: విజయానంద్
- మాటలు: సూర్యదేవర రామమోహనరావు
- కధ: శీను
- రచనా, సహకారం: వినయ్, భాస్కరరాజు
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఎం.ఎన్.జవహర్ రెడ్డి
- నృత్యాలు: నాగరాజు
- కూర్పు: వి.నాగిరెడ్డి
- ఫైట్స్: సతీష్
- నిర్మాత: వేముల సాంబశివరావు
- నిర్మాణ సంస్థ: సాయిరజనీ ప్రొడక్షన్స్
- విడుదల:2000
పాటల జాబితా
[మార్చు]- హ్యాపీ వాలెంటైన్స్ డే ,
- హ్యాపీ బర్త్ డే టు యు,
మూలాలు
[మార్చు]- ↑ "February 14 Necklace Road (2000)". Indiancine.ma. Retrieved 2025-06-10.