ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°9′0″N 78°24′0″E మార్చు
పటం

ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
95 తుండ్ల ఎస్సీ ఫిరోజాబాద్
96 జస్రానా జనరల్ ఫిరోజాబాద్
97 ఫిరోజాబాద్ జనరల్ ఫిరోజాబాద్
98 షికోహాబాద్ జనరల్ ఫిరోజాబాద్
99 సిర్సాగంజ్ జనరల్ ఫిరోజాబాద్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 బ్రజ్ రాజ్ సింగ్ స్వతంత్ర
1967 శివ చరణ్ లాల్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 ఛత్రపతి అంబేష్ భారత జాతీయ కాంగ్రెస్
1977 రామ్‌జీ లాల్ సుమన్ జనతా పార్టీ
1980 రాజేష్ కుమార్ సింగ్ స్వతంత్ర
1984 గంగా రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్‌జీ లాల్ సుమన్ జనతాదళ్
1991 ప్రభు దయాళ్ కతేరియా భారతీయ జనతా పార్టీ
1996
1998
1999 రామ్‌జీ లాల్ సుమన్ సమాజ్ వాదీ పార్టీ
2004
2009 అఖిలేష్ యాదవ్
2009^ రాజ్ బబ్బర్ భారత జాతీయ కాంగ్రెస్
2014 అక్షయ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
2019[1] చంద్రసేన్ జాడన్ భారతీయ జనతా పార్టీ
2024[2] అక్షయ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "2024 Loksabha Elections Results - Firozabad". 4 June 2024. Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.