ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా
Appearance
ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా | |
---|---|
దర్శకత్వం | జయప్రద్ దేశాయ్ |
రచన | కనికా ధిల్లాన్[1] |
నిర్మాత | ఆనంద్ ఎల్. రాయ్ హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విశాల్ సిన్హా |
కూర్పు | హేమల్ కొఠారి |
సంగీతం | సచేత్–పరంపర అనురాగ్ సైకియా |
నిర్మాణ సంస్థలు | కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ టి-సిరీస్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | నెట్ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 9 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా 2024లో విడుదలకానున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జయప్రద్ దేశాయ్ వహించాడు. 2021లో విడుదలైన హసీన్ దిల్‌రుబా సినిమాకు సీక్వెల్ అయినా[2] ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 25న విడుదల చేసి, నెట్‌ఫ్లిక్స్‌లో 9 ఆగస్టు 2024న స్ట్రీమింగ్ కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- తాప్సీ పన్ను - రాణి కశ్యప్
- విక్రాంత్ మాస్సే- రిషబ్ సక్సేనా[4]
- సన్నీ కౌశల్ - అభిమన్యు[5]
- జిమ్మీ షీర్గిల్ - మృత్యుంజయ్
- ఆదిత్య శ్రీవాస్తవ - కిషోర్ రావత్
- భూమిక దూబే[6]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 July 2024). "ఓటీటీలో తాప్సీ హిట్ సినిమా సీక్వెల్ రెడీ". Retrieved 25 July 2024.
- ↑ Eenadu (16 July 2024). "అందమైన దిల్‌రుబా.. ఆగస్టు 9న". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ The Hindu (20 December 2023). "It's a wrap for Taapsee Pannu, Vikrant Massey's 'Phir Aayi Haseen Dilruba'" (in Indian English). Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ "Vikrant Massey and Sunny Kaushal on 'Haseen Dillruba' sequel: The film is crazier, edgier, and pulpier than before". Mid-day. 2 April 2023. Retrieved 17 July 2024.
- ↑ Ganguly, Dharitri (17 November 2023). "Bhumika Dube is excited about Phir Aayi Haseen Dilruba". Indulgexpress. Retrieved 17 July 2024.