Jump to content

ఫిలిప్ విలియమ్స్

వికీపీడియా నుండి
ఫిలిప్ విలియమ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫిలిప్ ఫ్రాన్సిస్ కన్నింగ్‌హామ్ విలియమ్స్
పుట్టిన తేదీ(1884-07-06)1884 జూలై 6
కెన్సింగ్టన్, లండన్
మరణించిన తేదీ1958 మే 6(1958-05-06) (వయసు: 73)
వెస్ట్‌మినిస్టర్, లండన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బంధువులుజాన్ విలియమ్స్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1919-1925Gloucestershire
మూలం: Cricinfo, 27 March 2014

ఫిలిప్ విలియమ్స్ (1884, జూలై 6 – 1958, మే 6) ఇంగ్లాండు క్రికెట్ ఆటగాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను 1919 - 1925 మధ్యకాలంలో గ్లౌసెస్టర్‌షైర్ తరపున ఆడాడు.[1] అతను 1922, 1923లో గ్లౌసెస్టర్‌షైర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Philip Williams". ESPN Cricinfo. Retrieved 27 March 2014.
  2. "Philip Williams". CricketArchive. Retrieved 9 January 2018.