ఫిలిబిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Pilibhit district

पीलीभीत ज़िला
District
ఉత్తర ప్రదేశ్ లో స్థానం, India
ఉత్తర ప్రదేశ్ లో స్థానం, India
Country India
StateUttar Pradesh
RegionRohilkhand
DivisionBareilly
DistrictPilibhit
విస్తీర్ణం
 • మొత్తం3,504 కి.మీ2 (1,353 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు
172 మీ (564 అ.)
జనాభా
(2011)
 • మొత్తం2
 • సాంద్రత559/కి.మీ2 (1,450/చ. మై.)
Languages
 • OfficialHindi
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
262001
Telephone code05881, 05882
వాహనాల నమోదు కోడ్UP-26
Sex ratio889 /
Precipitation780 millimetres (31 in)
Avg. summer temperature36.8 °C (98.2 °F)
Avg. winter temperature14.5 °C (58.1 °F)
జాలస్థలిwww.pilibhit.nic.in

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఫిలిబిత్ జిల్లా (హిందీ:) ఒకటి. ఫిలిబిత్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వాసులు ఫిలిబిత్ జిల్లా బరేలీ డివిషన్‌లో భాగంగా ఉంది. బాలివుడ్, ఉర్దూ సాహిత్యం, రాజకీయాలలో రాణించారు. జిల్లా బాలివుడ్ చిత్రరంగానికి అంజుం ఫిలిభితి, అక్తర్ ఫిలిభితి, రఫీగ్ అలం అనే ముగ్గురు పాటల రచయితరలను అందించింది. జిల్లా 14 మంది కేద్రమత్రులను గెలిపించింది. ఫిలిభిత్ నియోజకవర్గం నుండి మేనకా గాంధి 5 మార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నుకైంది.

ప్రజలు[మార్చు]

ఫిలిభిత్ జిల్లాలో సిక్కు ప్రజలు అధికంగా ఉన్నారు. 1947లో దేశవిభజన తరువాత సిక్కు ప్రజలు ఇక్కడకు అధికసంఖ్యలో తరలివచ్చి స్థిరపడ్డారు. ఫిజిభిత్‌కు మినీ పంజాబు అనే పేరు ఉంది. 1947 దేశవుభజన తరువాత బెంగాలు నుండి వచ్చి స్థిరపడిన బెంగాలీ ప్రజలు కూడా జిల్లాలో అధుకంగా ఉన్నారు. .

అభయారణ్యం[మార్చు]

జిల్లాలో " ఫిలిభిత్ టైగర్ రిజర్వ్ " పేరిట పులుల అభయారణ్యం ఉంది. ఇది 2008 సెప్టెంబరులో స్థాపించబడింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,037,225,[1]
ఇది దాదాపు. స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 266 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 567 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.83%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 889 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 63.58%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

వివరణలు[మార్చు]

జిల్లా వైశాల్యం - 3504 km²[4]
నగర వైశాల్యం - 68.76చ.కి.మీ

జనసంఖ్య (as 2011)[5]

వర్గం సంఖ్య
పురుషులు 1,078,525
స్త్రీలు 958,700
మొత్తం 2,037,225
గ్రామీణ 14,26,057
నగరప్రాంతం 611,167
షెడ్యూల్డ్ కుల్లాలు 2,89,235
షెడ్యూల్డ్ తెగలు 2156

ఇవికూడా చూడండి[మార్చు]

ఫిలిబిత్ గురించిన పుటలు (ఫిలిబిత్)
ఫిలిబిత్ లోని ప్రదేశాలు (ఫిలిబిత్)
ఫిలిబుత్ ప్రజల గురించిన వ్యాసాలు ఫిలిబిత్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Slovenia 2,000,092 July 2011 est. line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179 Cite web requires |website= (help)
  4. "Discover Pilibhit District". Pilibhit.nic.in. 1971-07-01. మూలం నుండి 2008-09-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-06-13. Cite web requires |website= (help)
  5. "The Population in 2011" (PDF). Government of India. Retrieved 2011-05-07. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

Pilibhit గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు విక్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోట్ నుండి
Wikisource-logo.svg వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
Commons-logo.svg చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Coordinates: 28°33′N 80°06′E / 28.550°N 80.100°E / 28.550; 80.100

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఫిలిబిత్&oldid=2877325" నుండి వెలికితీశారు