ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు – తెలుగు

వికీపీడియా నుండి
(ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటులు – తెలుగు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటులు – తెలుగు
రెండుసార్లు విజేత 2018 గ్రహీత: రామ్ చరణ్
ఎందుకు ఇస్తారుతెలుగు చిత్రాలలో ప్రముఖ పాత్రలో నటుడి ఉత్తమ నటన
సమర్పణఫిల్మ్‌ఫేర్
దేశంభారతదేశం
మొదటి ప్రధానంనందమూరి తారక రామారావు,
బడిపంతులు (1972)
Currently held byరాం చరణ్ తేజ,
రంగస్థలం (2018)
అధికారక వెబ్‌సైటుFilmfare Awards

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటులు - తెలుగు (Filmfare Best Actor Award) ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం ఇచ్చే దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు. ఈ పురస్కారాలను ఉత్తమ నటుడికి 1972 నుండి ఇవ్వబడుతున్నది.[1]

రికార్డులు[మార్చు]

విశేషణం నటుడు రికార్డు
అత్యధిక అవార్డులతో నటుడు చిరంజీవి 7
ఎక్కువ నామినేషన్లు ఉన్న నటుడు దగ్గుబాటి వెంకటేష్ 15
వరుసగా ఎక్కువ సంవత్సరాలు నామినేషన్లు ఉన్న నటుడు దగ్గుబాటి వెంకటేష్ (1996-2000) 7
ఎప్పుడూ గెలవకుండా ఎక్కువ నామినేషన్లున్న నటుడు ప్రభాస్ 7
పాత విజేత అక్కినేని నాగేశ్వరరావు 68
పురాతన నామినీ అక్కినేని నాగేశ్వరరావు 68
యువ విజేత ఉదయ్ కిరణ్ 21
అతి చిన్నవయసు విజేత ఉదయ్ కిరణ్ 21

ఒకటికన్నా ఎక్కువసార్లు గెలుచుకున్నవారు[మార్చు]

విజేతలు[మార్చు]

Year Actor Role Film Ref
2018 రాం చరణ్ తేజ చిట్టిబాబు రంగస్థలం [2]
2017 విజయ్ దేవరకొండ Dr. అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి [3]
2016 జూనియర్ ఎన్.టి.ఆర్ అభిరాం నాన్నకు ప్రేమతో [4]
2015 మహేష్ బాబు హర్ష వర్ధన్ శ్రీమంతుడు [5]
2014 అల్లు అర్జున్ లక్కీ రేసుగుర్రం [6]
2013 మహేష్ బాబు చిన్నోడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు [7]
2012 పవన్ కల్యాణ్ వెంకటరత్నం నాయుడు / గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ [8]
2011 మహేష్ బాబు జి. అజయ్ కుమార్ / చిన్న దూకుడు [9]
2010 అల్లు అర్జున్ కేబుల్ రాజు వేదం [10]
2009 రాం చరణ్ తేజ హర్ష / భైరవ మగధీర [11]
2008 అల్లు అర్జున్ కృష్ణ పరుగు [12]
2007 జూనియర్ ఎన్.టి.ఆర్ రాజా యమదొంగ [13]
2006 మహేష్ బాబు కృష్ణ మనోహర్ / పాండు పోకిరి [14]
2005 సిద్ధార్థ్ సంతోష్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా [15]
2004 చిరంజీవి శంకర్ ప్రసాద్ శంకర్ దాదా ఎం.బి.బి.యస్. [16]
2003 మహేష్ బాబు అజయ్ వర్మ ఒక్కడు [17]
2002 చిరంజీవి ఇంద్రసేన రెడ్డి / శంకర్ నారాయణ ఇంద్ర (సినిమా) [18]
2001 ఉదయ్ కిరణ్ రవి నువ్వు నేను [19][20]
2000 దగ్గుబాటి వెంకటేష్  • మహాదేవ నాయుడు
 • అభిరాం
జయం మనదేరా [21]
1999 చిరంజీవి  • సింహాద్రి
 • చిన్నయ్య
స్నేహం కోసం [22][23]
1998 దగ్గుబాటి వెంకటేష్ గణేష్ గణేష్ [24]
1997 అక్కినేని నాగార్జున అన్నమాచార్య అన్నమయ్య [25]
1996 దగ్గుబాటి వెంకటేష్ రాకేష్ ధర్మచక్రం [26]
1995 మోహన్ బాబు  • పెదరాయుడు
 • రాజా
పెదరాయుడు [27]
1994 రాజశేఖర్ కొమరన్న / అన్న అన్న [28][29]
1993 చిరంజీవి సుభాష్ చంద్ర బోస్ ముఠా మేస్త్రి [30]
1992 చిరంజీవి మాధవ ఆపద్బాంధవుడు [31][32]
1991 అక్కినేని నాగేశ్వరరావు సీతారామయ్య సీతారామయ్యగారి మనవరాలు [33][34]
1990 రాజశేఖర్ విక్రం మగాడు [35]
1989 కమల్ హాసన్  • జి. కే. రాయుడు
 • చంద్రం
ఇంద్రుడు చంద్రుడు [36]
1988 దగ్గుబాటి వెంకటేష్ శక్తి బ్రహ్మపుత్రుడు
1987 అక్కినేని నాగేశ్వరరావు ఆనందరావు ఆత్మ బంధువులు [37]
1986 కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడు తాండ్ర పాపారాయుడు [38][39]
1985 చిరంజీవి మధుసూదనరావు / చిన్నబాబు విజేత [40]
1984 కృష్ణంరాజు  • బ్రహ్మన్న
 • రవి
బొబ్బిలి బ్రహ్మన్న [41]
1983 కమల్ హాసన్ బాలకృష్ణ సాగర సంగమం [42]
1982 చిరంజీవి నరసింహ మూర్తి శుభలేఖ [43]
1981 కమల్ హాసన్ సుందరం రంగా ఆకలి రాజ్యం [44]
1980 జె.వి. సోమయాజులు శంకరశాస్త్రి శంకరాభరణం [45]
1979 శోభన్ బాబు  • శ్రీధర రావు
 • రాజా
కార్తీకదీపం [46]
1978 చంద్ర మోహన్ గోపాలకృష్ణ పదహారేళ్ల వయసు [47]
1977 కృష్ణంరాజు  • హరి
 • కృష్ణ
అమరదీపం [48]
1976 శోభన్ బాబు శోభనాద్రి సోగ్గాడు [49]
1975 శోభన్ బాబు నారాయణ్ జీవన జ్యోతి [50]
1974 శోభన్ బాబు రాజా ఖైదీ బాబాయ్ [51]
1973 అక్కినేని నాగేశ్వరరావు అబ్బి మరపురాని మనిషి [52]
1972 నందమూరి తారక రామారావు రాఘవరావు బడిపంతులు [53]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Film world, p 43
  2. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Retrieved 22 December 2019.
  3. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018 - filmfare.com". www.filmfare.com.
  4. "Winners of the 64th Jio Filmfare Awards (South) - filmfare.com". www.filmfare.com.
  5. "Winners of the 63rd Britannia Filmfare Awards (South) - filmfare.com". www.filmfare.com.
  6. "Winners of 62nd Britannia Filmfare Awards South - filmfare.com". www.filmfare.com.
  7. "Winners of 61st Idea Filmfare Awards South - filmfare.com". www.filmfare.com.
  8. "Karan to produce film for kids - filmfare.com". www.filmfare.com.
  9. "59th Idea Filmfare Awards South (Winners list) - filmfare.com". www.filmfare.com.
  10. "The glitter, the gloss, the razzmatazz". Times of India. TNN. 3 July 2011. Retrieved 6 October 2017.
  11. "Filmfare Awards winners". The Times Of India. TNN. 9 August 2010. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 23 మే 2020.
  12. Andrew Stephenson (2 August 2009). "A Sparkling Triumph - The 56th Filmfare South Awards". BollySpice. Retrieved 6 October 2017.
  13. Andrew Stephenson (19 July 2008). "'Happy Days' at the 55th Tiger Balm Filmfare South Awards". BollySpice. Retrieved 6 October 2017.
  14. "54th Fair One Filmfare Awards 2006 – Telugu cinema function". Idlebrain.com. 4 August 2007. Retrieved 6 October 2017.
  15. "Filmfare South awards 2006 – Telugu cinema". Idlebrain.com. 11 September 2006. Retrieved 6 October 2017.
  16. S.R. Ashok Kumar (10 July 2005). ""Autograph" bags 3 Filmfare awards". The Hindu. Chennai, India. Retrieved 6 October 2017.
  17. "Pithamagan sweeps FilmFare Awards – Tamil Movie News". IndiaGlitz. 5 June 2004. Archived from the original on 2 నవంబర్ 2013. Retrieved 3 February 2013.
  18. "Manikchand Filmfare Awards: Sizzling at 50". The Economic Times/The Times of India. archive.is. TNN. 25 May 2003. Retrieved 6 October 2017.
  19. "Nuvvu Nenu wins 4 Filmfare awards". The Times Of India. 6 April 2002.
  20. "The 49th Annual Filmfare Awards - South Winners". Retrieved 6 October 2017.
  21. "Vishnuvardhan, Sudharani win Filmfare awards". The Times Of India. 23 March 2001. Retrieved 6 October 2017.
  22. [https://web.archive.org/web/20140223131617/http://downloads.movies.indiatimes.com/site/june2000/if3.html Archived 2014-02-23 at the Wayback Machine Ajith receives his Best Actor Award for Vaali(Tamil) from Anil Kapoor & Rekha] Retrieved 6 October 2017.
  23. "Star-spangled show on cards". The Hindu. 15 April 2000. Retrieved 6 October 2017.
  24. https://ia601506.us.archive.org/16/items/46thFilmfareAwardsSouthWinners/46th%20Filmfare%20Awards%20south%20winners.jpg
  25. Santosh (5 February 2017). "45th Filmfare South Best Actresses". archive.is. Retrieved 6 October 2017.
  26. "Filmfare - South Special". web.archive.org. 18 October 1999.
  27. Filmfare Awards. Web.archive.org (9 November 1999). Retrieved on 3 February 2013.
  28. Santosh (4 February 2017). "42nd filmfare awards south Telugu & Malayalam winners". archive.is. Retrieved 6 October 2017.
  29. Santosh (5 February 2017). "42nd Filmfare Telugu Winners". archive.is. Retrieved 6 October 2017.
  30. https://ia600101.us.archive.org/5/items/41stAnnualFilmfareBestTeluguActor/BestTeluguActor.jpg
  31. https://ia601501.us.archive.org/17/items/40thFilmfareSouthBestActorActress/40th%20Filmfare%20South%20Best%20Actor%20Actress.jpg
  32. https://ia801500.us.archive.org/7/items/40thFilmfareSouthBestActorActressFilmsLifetimeMusicDirector/40th%20filmfare%20south%20best%20actor%20actress%20films%20lifetime%20music%20director.jpg
  33. Santosh (7 February 2017). "39th Annual Filmfare Best Actor Director Telugu Winners". archive.is. Retrieved 6 October 2017.
  34. "Sainik Samachar: The Pictorial Weekly of the Armed Forces". Director of Public Relations, Ministry of Defence. 16 December 1993 – via Google Books.
  35. Refer Filmfare Magazine August 1991, 38th filmfare awards south Juhi Chawla Shilpa Abused Madras Awards:Winners
  36. "India Today". Living Media India Pvt. Limited. 16 December 1990 – via Google Books.
  37. Santosh (5 February 2017). "35th Annual Filmfare Awards South Winners". archive.is. Retrieved 6 October 2017.
  38. Shanjay (28 May 2017). "Popular telegu comedians". desiscreenplay. Retrieved 6 October 2017.
  39. Kumar (28 May 2017). "34th Annual Filmfare Awards South Winners". archive.is. Retrieved 6 October 2017.
  40. "Collections". Update Video Publication. 16 December 1991 – via Google Books.
  41. "Collections". Update Video Publication. 16 December 1991 – via Google Books.
  42. "Collections". Update Video Publication. 16 December 1991 – via Google Books.
  43. Reed, Sir Stanley (16 December 1984). "The Times of India Directory and Year Book Including Who's who". Bennett, Coleman. – via Google Books.
  44. "Collections". Update Video Publication. 16 December 1991 – via Google Books.
  45. "The Times of India Directory and Year Book Including Who's who". 16 December 1982 – via Google Books.
  46. "Collections". Update Video Publication. 16 December 1991 – via Google Books.
  47. "Collections". Update Video Publication. 16 December 1991 – via Google Books.
  48. India (Firm), Times of (16 December 1980). "The Times of India Directory and Year Book Including Who's who". Bennett, Coleman. – via Google Books.
  49. India (Firm), Times of (16 December 1980). "The Times of India Directory and Year Book Including Who's who". Bennett, Coleman. – via Google Books.
  50. "The Times of India Directory and Year Book Including Who's who". Times of India Press. 16 December 1978 – via Google Books.
  51. Reed, Sir Stanley (16 December 1976). "The Times of India Directory and Year Book Including Who's who". Times of India Press – via Google Books.
  52. Reed, Sir Stanley (16 December 1974). "The Times of India Directory and Year Book Including Who's who". Bennett, Coleman & Company – via Google Books.
  53. "The Times of India Directory and Year Book Including Who's who". 16 December 1973 – via Google Books.

Bibliography[మార్చు]

  • Ramachandran, T.M. (1973). Film world. 9.
  • Collections. Update Video Publication. 1991.
  • The Times of India directory and year book including who's who. Times of India Press. 1984.