Jump to content

ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ ఉత్తమ నటి - తెలుగు

వికీపీడియా నుండి

 

ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ ఉత్తమ నటి - తెలుగు
Awarded forతెలుగు చిత్రాలలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటి
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతి2015
Currently held by
Most awardsసాయిపల్లవి (2)
వెబ్‌సైట్Filmfare Awards

ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు (ఆంగ్లం: Filmfare Critics Award for Best Actress – Telugu)ను తెలుగు చిత్రాలకు దక్షిణాది వార్షిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో భాగంగా ఫిల్మ్‌ఫేర్ అందిస్తుంది. ఈ అవార్డును విమర్శకుల ఎంపిక చేసిన జ్యూరీ కేటాయిస్తుంది.

విజేతలు

సంవత్సరం ఫోటో నటి పాత్ర సినిమా మూలం
2015 నిత్య మేనన్ నజీరా ఖనుమ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు [1]
2016 రీతూ వర్మ చిత్ర పెళ్ళి చూపులు [2]
2017 రితికా సింగ్ రామేశ్వరి గురు [3]
2018 రష్మిక మందన గీత గీత గోవిందం [4]
2020 / 21 సాయి పల్లవి మైత్రేయి/రోజీ శ్యామ్ సింగరాయ్ [5]
2022 వెన్నెల విరాట పర్వం [6]
2023 వైష్ణవి చైతన్య వైష్ణవి బేబీ [7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com. Archived from the original on 2 July 2016. Retrieved 14 May 2018.
  2. "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Archived from the original on 16 April 2018. Retrieved 9 December 2018.
  3. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 9 December 2018.
  4. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Archived from the original on 22 December 2019. Retrieved 22 December 2019.
  5. "67th Parle Filmfare Awards South 2022 full winners list Telugu: 'Pushpa' bags 7 titles, Sai Pallavi wins Black Lady for 'Love Story'; 'Ala Vaikunthapurramuloo' shines". The Times of India. Archived from the original on 24 October 2022. Retrieved 10 October 2022.
  6. "Winners of the 68th Filmfare Awards South (Telugu) 2023 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.
  7. "69th SOBHA Filmfare Awards South 2024: Ponniyin Selvan 2 Leads, Kapil Kapilan Bags 2 Trophies. See Full Winners List". Times Now (in ఇంగ్లీష్). 2024-08-03. Retrieved 2024-08-03.