ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ ఉత్తమ నటుడు - తెలుగు
స్వరూపం
| ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ ఉత్తమ నటుడు - తెలుగు | |
|---|---|
2023 గ్రహీత: నవీన్ పొలిశెట్టి | |
| Awarded for | తెలుగు చిత్రాలలో ఒక నటుడి ఉత్తమ నటన |
| దేశం | భారతదేశం |
| అందజేసినవారు | ఫిల్మ్‌ఫేర్ |
| మొదటి బహుమతి | 2015 |
| Currently held by | నవీన్ పొలిశెట్టి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రకాష్ రాజ్, రంగమార్తాండ (2023) |
| వెబ్‌సైట్ | Filmfare Awards |
ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు (ఆంగ్లం: Filmfare Critics Award for Best Actor – Telugu)ను తెలుగు చిత్రాలకు దక్షిణాది వార్షిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో భాగంగా ఫిల్మ్‌ఫేర్ అందిస్తుంది. ఈ అవార్డును విమర్శకుల ఎంపిక చేసిన జ్యూరీ కేటాయిస్తుంది.
విజేతలు
| సంవత్సరం | నటి | పాత్ర | సినిమా | మూలం |
|---|---|---|---|---|
| 2015 | నాని | లక్కరాజు | భలే భలే మగాడివోయ్ | [1] |
| 2016 | అల్లు అర్జున్ | గానా | సరైనోడు | [2] |
| 2017 | వెంకటేష్ | ఆదిత్య రావు | గురు | [3] |
| 2018 | దుల్కర్ సల్మాన్ | జెమిని గణేశన్ | మహానటి | [4] |
| 2020 / 21 | నాని | శ్యామ్ సింఘా రాయ్/వాసుదేవ్ ఘంట | శ్యామ్ సింగరాయ్ | [5] |
| 2022 | దుల్కర్ సల్మాన్ | రామ్. | సీతా రామం | [6] |
| 2023 | నవీన్ పోలిశెట్టి | సిద్దు పోలిశెట్టి | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి | |
| ప్రకాష్ రాజ్ | రాఘవ రావు | రంగమార్తాండ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com. Archived from the original on 2 July 2016. Retrieved 14 May 2018.
- ↑ "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Archived from the original on 16 April 2018. Retrieved 9 December 2018.
- ↑ "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 9 December 2018.
- ↑ "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Archived from the original on 22 December 2019. Retrieved 22 December 2019.
- ↑ "67th Parle Filmfare Awards South 2022 full winners list Telugu: 'Pushpa' bags 7 titles, Sai Pallavi wins Black Lady for 'Love Story'; 'Ala Vaikunthapurramuloo' shines". The Times of India. Archived from the original on 24 October 2022. Retrieved 10 October 2022.
- ↑ "Winners of the 68th Filmfare Awards South (Telugu) 2023 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.