Jump to content

ఫీనిక్స్ (2025 సినిమా)

వికీపీడియా నుండి
ఫీనిక్స్
దర్శకత్వంఅన్ల్ అరసు
రచనఅన్ల్ అరసు
మాటలు & పాటలుభాష్యశ్రీ
నిర్మాతరాజలక్ష్మి అన్ల్ అరసు
తారాగణం
ఛాయాగ్రహణంఆర్. వేల్‌రాజ్
కూర్పుప్రవీణ్ కె.ఎల్.
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
ఎకె బ్రేవ్‌మన్ పిక్చర్స్
విడుదల తేదీs
2025 జులై 4 (2025-07-04)(తమిళంలో)
2025 నవంబరు 7 (2025-11-07)( తెలుగులో)
దేశంభారతదేశం
భాషలుతమిళం, తెలుగు

ఫీనిక్స్ 2025లో విడుదలైన భారతీయ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా. ఎకె బ్రేవ్‌మన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మి అన్ల్ అరసు నిర్మించిన ఈ సినిమాకు అన్ల్ అరసు వ్రాసి దర్శకత్వం వహించాడు. సూర్య సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, వర్షా విశ్వనాథ్, దేవదర్శిని, జె. విఘ్నేష్ ముఖ్య పాత్రల్లో, అబి నక్షత్ర, సంపత్ రాజ్ , ముత్తుకుమార్, దిలీపన్ , అజయ్ ఘోష్ , హరీష్ ఉత్తమన్ , మున్నార్ రమేష్ , నందా శరవణన్, ఆడుకలం మురుగదాస్ , శ్రీజిత్ రవి , ఆడుకలం నరేన్, ఇతర సహాయక పాత్రల్లో నటించారు.

ఫీనిక్స్ సినిమా తమిళంలో జూలై 4న,[1][2] తెలుగులో నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఫీనిక్స్‌ జులై 4న విడుదల". Eenadu. 26 April 2025. Retrieved 8 November 2025.
  2. "విజయ్ సేతుపతి కొడుకు మూవీ 'ఫీనిక్స్' - రిలీజ్ ఎప్పుడంటే?". ABP Desam. 26 April 2025. Retrieved 8 November 2025.
  3. "7న తెలుగు 'ఫీనిక్స్‌' విడుదల". Eenadu. 4 November 2025. Retrieved 8 November 2025.
  4. "ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య". NT News. 2 July 2025. Retrieved 8 November 2025.

బయటి లింకులు

[మార్చు]