ఫుర్పా త్సెరింగ్
| ఫుర్పా త్సెరింగ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2009 | |||
| ముందు | త్సెరింగ్ గ్యుర్మే | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | దిరాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఫుర్పా త్సెరింగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు దిరాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఫుర్పా త్సెరింగ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పక్కే కేస్సాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి పీపీఏ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి త్సెరింగ్ గ్యుర్మేపై 1,533 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఫుర్పా త్సెరింగ్ 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పక్కే కేస్సాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3] ఆయన 2024 ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి యేషి త్సేవాంగ్ పై 1,202 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "'Investment risk' behind uncontested wins in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 28 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal appoints 17 advisors for ministers". The Times of India. 19 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "3rd BJP candidate wins Arunachal Assembly poll 'uncontested'!". NorthEast Now. 28 March 2019. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal BJP's 4-term MLA Phurpa Tsering: 'I'm here to serve, not rule'" (in హిందీ). India Today NE. 16 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Dirang Assembly Election Result 2024: BJP's Phurpa Tsering wins". The Times of India. 2 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.