ఫోటోగ్రాఫ్
| ఫోటోగ్రాఫ్ | |
|---|---|
| దర్శకత్వం | రితేష్ బాత్రా |
| నిర్మాత | రితేష్ బాత్రా వియోలా ఫ్యూగెన్ |
| తారాగణం | నవాజుద్దీన్ సిద్ధిఖీ సన్యా మల్హోత్రా |
| ఛాయాగ్రహణం | టిమ్ గిల్లిస్ బెన్ కుచిన్స్ |
| కూర్పు | జాన్ ఎఫ్. లియోన్స్ |
| సంగీతం | పీటర్ రేబర్న్ |
నిర్మాణ సంస్థలు | ది మ్యాచ్ ఫ్యాక్టరీ పొయెటిక్ లైసెన్స్ మోషన్ పిక్చర్స్ |
| పంపిణీదార్లు | ఏఏ ఫిల్మ్స్ (భారతదేశం) అమెజాన్ స్టూడియోస్ (యునైటెడ్ స్టేట్స్, ఇండియా & జపాన్) NFP మార్కెటింగ్ & పంపిణీ (జర్మనీ) |
విడుదల తేదీs | 27 జనవరి 2019 ( సన్డాన్స్) 15 మార్చి 2019 (భారతదేశం) 17 మే 2019 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 108 నిమిషాలు |
| దేశాలు |
|
| భాషలు | హిందీ ఇంగ్లీష్ |
| బాక్సాఫీసు | అంచనా ₹ 1.29 కోట్లు (భారతదేశం)[1] |
ఫోటోగ్రాఫ్ 2019లో విడుదలైన భారతీయ రొమాంటిక్ డ్రామా సినిమా. ది మ్యాచ్ ఫ్యాక్టరీ, పొయెటిక్ లైసెన్స్ మోషన్ పిక్చర్స్, ఫిల్మ్‌సైన్స్, దార్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లపై రితేష్ బాత్రా, వియోలా ఫ్యూగెన్, నీల్ కోప్, మిచెల్ మెర్క్ట్, విన్సెంట్ సవినో, అనిష్ సవ్జాని, మైఖేల్ వెబర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రితేష్ బాత్రా రచించి, సహనిర్మాతగా, దర్శకత్వం వహించాడు.[2][3]
నవాజుద్దీన్ సిద్ధిఖీ, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను, 69వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో యూరోపియన్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది.[4][5] భారతదేశంలో 2019 మార్చి 8న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, చివరకు మార్చి 15న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.[6][7] ఇది వేసవిలో తరువాత యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, ఫ్రాన్స్ & ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలలో విడుదలైంది.[8]
నటీనటులు
[మార్చు]- రఫీఉల్లా "రఫీ"గా నవాజుద్దీన్ సిద్ధిఖీ
- మిలోని షా/ నూరీగా సన్యా మల్హోత్రా
- ఫారూఖ్ జాఫర్ డాడీగా , రఫీ అమ్మమ్మగా
- డాక్టర్ ఖేర్ గా రమేష్ డియో
- గీతాంజలి కులకర్ణి రాంప్యారీగా, మిలోని ఇంటి సహాయకురాలు
- మిలోని తండ్రి కాంతిభాయ్ షాగా సచిన్ ఖేడేకర్
- మిలోని తల్లి షీలాబెన్ షాగా లుబ్నా సలీం
- తివారీ దెయ్యంగా విజయ్ రాజ్
- అన్మోల్ సర్గా జిమ్ సర్భ్ , మిలోని గురువు
- సలోనిగా బృందా త్రివేది
- హస్ముఖ్భాయ్గా డెంజిల్ స్మిత్
- పానీయాల విక్రేతగా వీరేంద్ర సక్సేనా
- బాంకేగా ఆకాష్ సిన్హా
- జాకీర్ భాయ్‌గా సహర్ష్ కుమార్ శుక్లా
- రఘుగా శ్రీ ధర్ దుబే
- బిలాల్ గా అమర్జీత్ సింగ్
- గోపాల్ టాక్సీ డ్రైవర్ గా అశోక్ పాఠక్
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]| అవార్డులు & నామినేషన్ల జాబితా | |||||
|---|---|---|---|---|---|
| అవార్డు | వేడుక తేదీ | విభాగం | గ్రహీత(లు) | ఫలితం | మూ |
| ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | 15 ఫిబ్రవరి 2020 | ఉత్తమ చిత్రం (విమర్శకులు) | రితేష్ బాత్రా | నామినేట్ అయ్యారు | [9][10] |
| ఉత్తమ నటుడు (విమర్శకులు) | నవాజుద్దీన్ సిద్ధిఖీ | ||||
| ఉత్తమ నటి (విమర్శకులు) | సాన్య మల్హోత్రా | ||||
| ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | నిహారిక ఖాన్ | ||||
మూలాలు
[మార్చు]- ↑ "Photograph – Box office collection till now". Bollywood Hungama. 15 March 2019. Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
- ↑ "Lunchbox Director Ritesh Batra Announces Release Date of Next Film Starring Nawazuddin Siddiqui & Sanya Malhotra". CNN-News18. 22 January 2019. Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
- ↑ "Ritesh Batra's Photograph, starring Nawazuddin, Sanya Malhotra, to premiere at Sundance Film Festival 2019". Firstpost. 29 November 2018. Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
- ↑ Khandelwal, Khush (18 January 2019). "Photograph: Nawazuddin Siddiqui and Sanya Malhotra's film will release on March 8". Times Now. Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
- ↑ "Ritesh Batra's 'Photograph' to be screened at Berlin Film Festival". Scroll.in. 18 January 2019. Archived from the original on 19 January 2019. Retrieved 26 January 2019.
- ↑ "Photograph (2019)". Rotten Tomatoes. Fandango. Archived from the original on 13 May 2019. Retrieved మూస:RT data.
{{cite web}}: Check date values in:|access-date=(help) - ↑ "Nawazuddin Siddiqui-Sanya Malhotra's Photograph to release on March 8". The Indian Express. 18 January 2019. Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
- ↑ Wiseman, Andreas (25 January 2019). "Ritesh Batra's Sundance Drama 'Photograph' Pre-Sells To Major Markets, Sets India Release Date". Deadline Hollywood. Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
- ↑ "Nominations for the 65th Amazon Filmfare Awards 2020 are out!". The Times of India. 3 February 2020. Archived from the original on 6 February 2020. Retrieved 3 February 2020.
- ↑ "Technical Nominations for the 65th Amazon Filmfare Awards 2020". filmfare.com. Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.