ఫోర్డ్ మోటార్ కంపెనీ
స్వరూపం
అమెరికా, మిషిగన్, డియర్‌బోన్ లో ప్రధాన కార్యాలయం | |
| రకం | పబ్లిక్ కంపెనీ |
|---|---|
| ISIN | US3453708600 |
| పరిశ్రమ | వాహన రంగం |
| పూర్వీకులు | హెన్రీ ఫోర్డ్ కంపెనీ |
| స్థాపన | జూన్ 16, 1903 in Detroit, Michigan, US[1] |
| స్థాపకుడు | హెన్రీ ఫోర్డ్ |
| ప్రధాన కార్యాలయం | Ford World Headquarters, మిషిగన్, డియర్‌బోన్ , US |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తం |
కీలక వ్యక్తులు |
|
| ఉత్పత్తులు |
|
Production output | |
| బ్రాండ్లు |
|
| సేవలు |
|
| రెవెన్యూ | |
| Total assets | |
| Total equity | |
| యజమాని | ఫోర్డ్ కుటుంబం (2% ఈక్విటీ; 40% వోటింగ్ బలం) |
ఉద్యోగుల సంఖ్య | 171,000 (2024) |
| విభాగాలు |
|
| అనుబంధ సంస్థలు | List
|
| Footnotes / references [2][3][4] | |
ఫోర్డ్ మోటార్ కంపెనీ (క్లుప్తంగా ఫోర్డ్) ఒక అమెరికన్ బహుళజాతి మోటారువాహనాల తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిషిగన్, డియర్‌బోన్ లో ఉంది. దీనిని హెన్రీ ఫోర్డ్ 1903 జూన్ 16న స్థాపించాడు. ఇది సాధారణ వాహనాలను, వాణిజ్య వాహనాలను ఫోర్డ్ బ్రాండు కింద, విలాసవంతమైన వాహనాలను లింకన్ బ్రాండు కింద విక్రయిస్తుంటుంది. ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ లో F అనే పేరు మీద నమోదు చేయబడి ఉంది. ఈ సంస్థను ఫోర్డ్ కుటుంబం నియంత్రిస్తుంది. కంపెనీలో వారికి మైనారిటీ వాటా ఉన్నా వోటింగ్ లో నిర్ణయాత్మక శక్తి కలిగి ఉంది.[3][5]
మూలాలు
[మార్చు]- ↑ Hyde, Charles K. (June 2005). "National Historic Landmark Nomination – Ford Piquette Avenue Plant" (PDF). National Park Service. p. 11. Archived from the original (PDF) on February 22, 2017. Retrieved August 18, 2017.
- ↑ "Ford Motor Company 2024 Annual Report (Form 10-K)". U.S. Securities and Exchange Commission. February 6, 2025. Retrieved February 6, 2025.
- ↑ 3.0 3.1 Rogers, Christina (May 12, 2016). "Shareholders Again Back Ford Family". The Wall Street Journal. Archived from the original on September 30, 2019. Retrieved September 16, 2016.
- ↑ Howard, Phoebe Wall (March 2, 2022). "Ford reveals radical plan to restructure automaker into three business units". Detroit Free Press. Retrieved March 3, 2022.
- ↑ Muller, Joann (December 2, 2010). "Ford Family's Stake Is Smaller, But They're Richer And Still Firmly In Control". Forbes. Archived from the original on June 20, 2019. Retrieved August 31, 2016.