ఫోసమ్ ఖింహున్
స్వరూపం
| ఫోసమ్ ఖింహున్ | |||
| పదవీ కాలం 1999 – 2024 జూన్ 2 | |||
| ముందు | టెంగమ్ న్గేము | ||
|---|---|---|---|
| తరువాత | హామ్‌జోంగ్ టాంఘా | ||
| నియోజకవర్గం | చాంగ్లాంగ్ సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 ఏప్రిల్ 1 ఖిమ్యోంగ్ గ్రామం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఫోసమ్ ఖింహున్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు చాంగ్లాంగ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ఫోసుమ్ ఖింహున్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చాంగ్లాంగ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2004 నుండి 2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యే ఎన్నికై ప్రజా పనుల మంత్రికి సలహాదారుగా పని చేశాడు.
మరణం
[మార్చు]ఫోసుమ్ ఖింహున్ 64 సంవత్సరాల వయసులో ఇటానగర్‌లోని తన స్వగృహంలో 2024 మార్చి 9న గుండెపోటుతో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "MLA Phosum Khimhun passes away". The Arunachal Times. 10 March 2024. Archived from the original on 19 February 2025. Retrieved 7 June 2025.