ఫ్యూచర్స్ ఒప్పందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Financial markets

ఆర్ధికపరంగా ఒక ఫ్యూచర్స్ ఒప్పందం అనేది ఇద్దరు పార్టీల మధ్య ఒక ప్రామాణికమైన ఒప్పందం. దీని ప్రకారం నిర్ణీత ప్రామాణిక స్థాయి మరియు నాణ్యత గల ఆస్తిని రెండు పార్టీలు ఈరోజు అంగీకరించిన ధర (ఫ్యూచర్స్ ధరకు ) నిర్నీత తేది నాడు అమ్మకం లేదా కొనుగోలు చేయవచ్చు. ఫ్యూచర్స్ మార్పిడి ద్వారా ఒప్పందాల వర్తక లావాదేవిలు జరుపబడును. ఫ్యూచర్స్ ఒప్పందాలు స్టాక్స్, బాండ్స్, హక్కులు, వారంట్లు లాంటి "ప్రత్యక్ష "సెక్యూరిటీలు కావు. కాని అవి ఒక విధమైన అందుకోలు ఒప్పందాలు, అయినా అవి సెక్యూరిటీలే. ఆస్తి కొనుగోలు చేసే పార్టీ పైస్థాయిగాను, ఆస్తిని అమ్మకం చేసే పార్టీ క్రింద స్థాయి గాను భావిస్తారు.

ధర అనేది పరిస్థితుల బట్టి గిరాకి మరియు సరఫరాల సమతౌల్యం అనుసరించి నిర్ణయించబడుతుంది. ఆయా సమయానుకూలంగా, కొనుగోలు మరియు అమ్మకపు ఆర్డరుల పొటీననుసరించి, మార్పిడి సమయంలోని క్రయ విక్రయాల ఒప్పందం బట్టి, ధర నిర్ణయం జరుగుతుంది.

చాలా సందర్భాల్లో, ఫ్యూచర్స్ ఒప్పందం ప్రకారం అమ్మజూపే ఆస్తి పరంపర 'వస్తువులు'కాక పోవచ్చు, అంటే, ఆర్ధిక ఫ్యూచర్స్ . నిర్దేశించిన ఆస్తి లేదా వస్తువు కరన్సీస్, సెక్యూరిటీస్ ఫైనాన్షియల్ ఇన్ స్ట్రుమేం ట్స్ మరియు కనబడని ఆస్తులు లేదా పేర్కోనబడిన స్టాక్ ఇండేక్సులు మరియు వడ్డీ రేట్లు కావచ్చు.

ఫ్యూచర్ తేది అంటే బట్వాడా తేది లేదా చివరి ఖరారు తేది గా పిలువబడుతుంది. ఫ్యూచర్ ఒప్పందం తేదీన, వర్తక ముగింపు సమయానికి ,అధికారికంగా ప్రకటించిన [1] మార్పిడి ధరనే, ముగింపు తేది ఖరారు ధర (సెటిల్మెంటు ప్రైస్ ) అని పిలువబడును.

సత్సంభందాల ఒప్పందమే సరైన ఒప్పందం ,అయినా కూడా కొన్ని విషయాలలో తేడా వుంటుంది. ఫ్యూచర్స్ ఒప్పందాలు సాధారణ ఒప్పందాలకు సమంగా వుంటాయి కాని, ఇవి మార్పిడి వర్తకము మరియు నిర్వచించబడిన ప్రామాణిక [2] ఆస్తులకు వర్తిస్తాయి. సాధారణ ఒప్పందాలకు భిన్నంగా, ఫ్యూచర్స్ కు లాభాల అవసరాల అనుసరించి మధ్యంతర, పాక్షిక చెల్లింపు లేదా "ట్రూ అప్స్" వుంటాయి. విభిన్నమైన సాధారణ ఒప్పందాలలో ఒప్పందపు కాల పరిమితిలో, వచ్చిన నికర లాభం లేదా నష్టం గడువు తెదీన చెల్లించబడుతుంది.

ఫ్యూచర్స్ ఒప్పందం పొందిన వ్యక్తికి, ఒప్పందపు షరతుల దరిమిలా, వస్తు బట్వాడా చేయడానికి లేదా తీసుకొవడానికి, ఒక ఒడంబడిక వుంటుంది. కానీ కొనుగోలుదారుకు ఒక హక్కును కలుగజేస్తుంది, కానీ ఒడంబడికను కాదు . తద్వారా అమ్మకందారు స్థితిని పదిలం చేసేందుకు వీలవుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇచ్చిక ఒప్పందం గల స్వంతదారుడు, ఒప్పందాన్ని అమలుచేయ వచ్చు కానీ, ' ఫ్యూచర్స్ ఒప్పందం ' గల రెండు పార్టీలు ఒప్పందాన్ని గడువు తేదిన ఖచ్చితంగా అమలుచేయాలి . అమ్మకందారుడు అమ్మజూపిన ఆస్తిని కొనుగోలుదారునికి అందజేస్తాడు. కానీ, అది డబ్బుతో ఖరారయ్యే ఫ్యూచర్స్ ఒప్పందం అయినచో, నష్టం పొందిన ఫ్యూచర్స్ వర్తకుని నుండి డబ్బును లాభం పొందిన వ్యక్తికి బదిలీ చేయాలి. ఖరారు తేది కన్నా ముందీ ఒప్పుదలను ముగింపు చేయాలంటే, ఫ్యూచర్స్ పొందిన వ్యక్తి అతడి/ఆమె స్థానాన్ని నిలుపుకోవాలి. ఇందుకు గాను ఎక్కువ కాలపు స్థితిని విక్రయాన్చిగాని లేదా, స్వల్పకాలిక స్థితి కొనుగోలు చేయడం ద్వారా, ఫ్యూచర్స్ స్థానాన్ని మరియు ఒప్పందపు నియమాలను చక్కగా పూర్తి చేయడానికి వీలవుతుంది.

ఫ్యూచర్స్ ఒప్పందాలు లేదా క్లుప్తంగా ఫ్యూచర్స్ (ఫ్యూచర్ లేక భవిష్యత్తు ఒప్పందం కాదు) అంటే మార్పిడి వర్తకపు మూలాలు . మార్పిడుల యొక్క క్లియరింగ్ హౌస్ ఒప్పందాలకు, ఎదురు పార్టీగా వ్యవహరించి, లాభాల అవసరాలను నెలకొల్పి క్లిష్ట పరిస్థితిలో, [3] ఒప్పంద ఖరారు విధానము కల్పిస్తుంది

విషయ సూచిక

మూలం[మార్చు]

అరిస్టాటిల్ తాలేస్ కథ వివరించాడు. ఇది మిలేటుస్ లోని ఒక నిరుపేద వేదాంతి కథ. ఈ కథలో ఇతను ప్రపంచ వ్యాప్తంగా, అనువైన ఒక ఆర్థిక ఉపాయం రూపొందించాడు. తాలేస్ తన నైపుణ్యం ఉపయోగించి, రాబోయే ఆకురాలు కాలంలో, ఆలివ్ పంట అత్యధికంగా ఉండగలదని, అంచనా వేసి లెక్కించి చెప్పాడు. తను ఊహించిన దానిమీద గట్టి నమ్మకం గల తాలేస్, స్హానిక ఆలివ్ ప్రెస్ యజమానులతో, తన డబ్బును వారి వద్ద పెట్టుబడి చేయడానికి, ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.తద్వారా, ఆలివ్ పంట కోతకు వచ్చినపుడు, విస్తారంగా పంటను ఉపయోగించుకునేందుకు హామీ పొందాడు . అత్యధిక పంటకే ఫ్యూచర్ వుండటం, మరియు పంట అధికంగా లేక, అతి తక్కువగ ఉంటుందా అని ఎవ్వరికీ తెలియకపోవడం, పైగా ఆలివ్ ప్రెస్ యజమానులు తక్కువ పంట వస్తుందనే అభిప్రాయానికి మొగ్గుచూపడం వలన, తాలేస్ అతి తక్కువ ధరలకే బేరసారాలాడటంలో విజయం పొందాడు. పంట కోత సమయం రాగానే, అనేక ప్రెస్సులు ఉన్నపళంగా మరియు అనుకోకుండా తమకు కావాలని యజమానులు కోరడంతో, థాలస్ తన ఇష్టానుసారం బాడుగ ధరను పెంచి [4] డబ్బు అమితంగా సంపాదించాడు.

మొట్టమొదటి ఫ్యూచర్స్ మార్పిడి మార్కెట్ 1730లో జపాన్లో గల దోజిమా రైస్ ఎక్స్చంజే. సమురాయ్ అవసరాలు తీర్చే నిమిత్తం, రైస్ రూపంలో అతనికి చెల్లించడం జరిగింది. ఆ తర్వాత అతి తక్కువ పంటల కారణంగా, స్థిరమైన నాణేలుగా మార్పుదల జరిగింది.

స్థిరీకరణ[మార్చు]

ఫ్యూచర్స్ ఒప్పందాలు సులభంగా, ద్రవ్య మార్పిడికి అనువుగా, అత్యధిక స్థిరీకరణ కలిగి సాధారణంగా పేర్కొనబడేవి:

 • {{0}నిర్నీత ఆస్తి లేదా ఇంస్ట్రుమెంట్. ఇది ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుండి ఒక స్వల్ప కాలిక వడ్డీ రేటు వరకు కావచ్చు.
 • సెటిల్మెంటు విధము ద్రవ్య రూపేణా లేదా వస్తు రూపేణా కావచ్చు
 • ఒప్పందం ప్రకారం నిర్నీత ఆస్తికి అనువైన డబ్బు మరియు యూనిట్లు . అనుకున్న మొత్తానికి అనువైన బాండ్లు కావచ్చు, లేదా ఒక నిర్నీత సంఖ్యలోని ఆయిల్ బ్యారల్స్, లేదా విదేశి కరెన్సీ యూనిట్లు, లేదా అనుకున్న మొత్తానికి డిపాజిట్లు, వాటి మీద స్వల్ప కాలిక వర్తకపు వడ్డీ రేటు మొదలగునవి.
 • ఫ్యూచర్స్ ఒప్పందానికి పేర్కొన్న కరెన్సీ.
 • బట్వాడా యూనిట్ల స్థాయి. బాండ్లు అయినచో, ఏ బాండ్లు ఇవ్వబడుతాయో తెలియజేయాలి. వస్తు రూపేణా అయితే నిర్నీత వస్తు నాణ్యతే గాక నిర్నీత వస్తువుల బట్వాడా విధం మరియు ప్రాంతాన్ని తెలియజేయాలి. ఉదాహరణకు నైమేక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ఆయిల్ ఒప్పందంలో అంగీకారం పొందిన గంధకపు నిల్వ, మరియు API ప్రత్యేక సాంద్రత మరియు, ప్రైసింగ్ పాయింట్, బట్వాడా చేయవలసిన కచ్చితమైన ప్రదేశములను పేర్కొంటుంది.
 • బట్వాడా చేయవలసిన నెల .
 • వర్తకపు చివరి తేది.
 • కమాడిటీ టిక్, అంగీకారం పొందిన కనిష్ఠ ధర హెచ్చు తగ్గులు.

పరిధి (మార్జిన్).[మార్చు]

美國期貨變遷

మార్పిడిలో గల [[అప్పుల శ్రమను|అప్పుల శ్రమను ]]తగ్గించుటకు, వర్తకులు నిర్వహణా పత్రము లేదా ఒకపరిమితి, ప్రత్యేకంగా ఒప్పందపు విలువలో 5% నుండి 15% వరకు తెలియ తెలియపరచాలి.

వర్తకుల అవస్థను ఎదురు పార్టీల రిస్క్ తగ్గించుటకు, వర్తకము క్రమబద్దీకరించిన ఫ్యూచర్స్ మార్పిడులు, క్లేయరింగ్ హవుస్ హామీ పొందును. తద్వారా, క్లేయరింగ్ హౌస్ ప్రతి అమ్మకందారుకు కొనుగోలుదారు గాను, మరియు ప్రతి కొనుగోలుదారుకు ఒక అమ్మకందారు గాను, మారుతుంది. ఇందువలన ఎదురుపార్టీ చెల్లింపు ఎగవేస్తే, వచ్చే నష్టాన్ని క్లేయరర్ భరిస్తాడు. దీని వలన, వర్తకులు ఎదురు పార్టీ పట్ల శ్రద్ద చూపకనే, తమ లావాదేవీలు జరుపుకోడానికి వీలు కలుగుతుంది.

లాభాపేక్షను కొన్ని సందర్భాలలో తెర వెనుక వ్యక్తులకు, మాఫీ లేదా తగ్గించుట జరగుతుంది. ఈ వ్యక్తులకు నిర్ణీత వస్తువులకు ప్రత్యక్ష యాజమాన్యం కలిగి ఉండడం, లేదా విస్తరించ బడిన వర్తకుల స్థాయి సరిదిద్దవలసిరావడం ఇందుకు కారణం.

క్లియరింగ్ మార్జిన్ అనేవి ఆర్థిక భద్రతా సూచిలు.కంపేనీలు లేదా సంస్థలు తమ వినియోగ దారులకు, ఓపెన్ ఫ్యూచర్స్ మరియు ఎంపిక చేసుకున్న ఒప్పందాల పట్ల, శ్రద్ద వహించే హామీ ఇస్తాయి. క్లియరింగ్ మార్జిన్స్, వియోగాదారుడి మార్జిన్స్ కన్నా భిన్నమైనవి. ఎందుకంటే వ్యక్తిగత కొనుగోలుదార్లు మరియు అమ్మకందారుల ఫ్యూచర్స్, మరియు ఎంపిక చేసుకున్న ఒప్పందాల వాళ్ళు, తమ బ్రోకేర్స్ వద్ద డిపాజిట్ చేయవలసియుంటుంది.

కస్టమర్ మార్జిన్ లోపు గల ఫ్యూచర్స్ పరిశ్రమ, ఆర్థిక హామీలకు తమ ఒప్పందాల ఒడంబడికల అమలు కోసం, అమ్మకందార్లు మరియూ కొనుగోలుదార్లు ఫ్యూచర్స్ ఒప్పందాలు మరియు ఎంపిక ఒప్పందాల అమ్మకందార్ల అవసరం ఉంటుంది. వినియోగదార్ల లాభపు లెక్కల పర్యవేక్షణకు ఫ్యూచర్స్ కమిషన్ మర్చెంట్స్ బాధ్యులు. ఒప్పందపు విలువ మరియు మార్కెట్ రిస్క్కుల ఆధారంగా లాభాలు నిర్ణయించబడును. దీనినే 'పెర్ఫార్మెన్స్ బాండ్ మార్జిన్' అని కూడా పిలువబడుతుంది.

ఇనిషియల్ మార్జిన్ అనేది ఒప్పందాల స్థితి అవసరమైన ఈక్విటీ. ఇది ఒక విధమైన ప్రదర్శన బాండు. ఇనిషియల్ మార్జిన్ నగదు బహిర్గతం చేయడానికి, గరిష్ఠ పరిమితి లేదు. కానీ ఇనిషియల్ మార్జిన్ అవసరాన్ని, ఒక వర్తకపు రోజున ఒప్పందపు విలువలో గరిష్ఠంగా, బెరీజు వేసిన మార్పు ఆధారంగా లెక్క వేయబడును. ఇనిషియల్ మార్జిన్ ను, ఎక్స్చేంజ్ నిర్ణయిస్తుంది.

ఎక్స్చేంజ్ వర్తకపు వస్తువు సంబంధించిన స్థితిలో, సంబంధిత ఎక్స్చెంజే ఇనిషియల్ మార్జిన్ నిర్ణయిస్తుంది.

నష్టం సంభవించినా, లేదా ఇనిషియల్ మార్జిన్ తగ్గుతున్నపుడు, ఇనిషియల్ మార్జిన్ అందుబాటులో ఉంచడానికి, బ్రోకరు చొరవ తిసుకుంటాడు. "వేరిఎషణ్ "గా తరచూ పిలువబడే మార్జిన్ పిలుపు, ఈ కారణంగా సాధారణంగా రోజు వారిగా చేయబడుతుంది. కానీ పరిస్థితి దిగజారితే, బ్రోకెర్ ఒక మార్జిన్ కాల్ లేదా ఆ రోజు మధ్య మరి కొన్ని సార్లు కాల్స్ చేయవచ్చు .

మార్జిన్ కాల్స్ సాధారణంగా, అదే రోజున నగదు చెల్లింపుకు మరియు స్వికరణకు ఉద్దేశించ బడుతాయి. అలా కాకపోతే, మార్జిన్ గా పిలువబడే నగదు సమకూర్చుకోడానికి, కావలసిన స్థితులను మూయుటకు, బ్రోకెర్ కు హక్కు ఉంది. ఈ విధంగా స్థితులను మూసి వేయడం వలన, క్లయింట్ ఖాతాలో చోటు చేసుకునే లోటుకు క్లయింట్ బాధ్యుడు.

కొన్ని అమెరికన్ ఎక్స్చెంజిలు కూడ' మేయింటేనేన్సు మార్జిన్ " పదాన్ని ఉపయోగించడమే కాక, మార్జిన్ పిలుపుకు ముందు ఇనిషియల్ మార్జిన్ విలువలో 'ఎంత వరకు తగ్గించవచ్చు' అనేదాన్ని నిర్వచిస్తాయి. కానీ చాలా మంది అమెరికన్ బ్రోకర్లు కానివాళ్ళు 'ఇనిషియల్ మార్జిన్' పదాన్ని మరయు, 'వేరియోషన్ మార్జిన్ "ను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ఇనిషియల్ మార్జిన్ అవసరాన్ని, ఫ్యూచర్స్ ఒప్పందం ద్వారా స్థిరపరుచబడును. ఇతర సేక్యురిటిల ఇనిషియల్ మార్జిన్ కు, ఇది విభిన్నమైనది. (అమెరికన్ మార్కెట్లలోని ఫెడరల్ రిజర్వచే ఇది నిర్దేశించబడినది).

ఒక ఫ్యూచర్స్ ఖాతా మార్కెట్ డైలీలో చోటు చేసుకుంటుంది. ఫ్యూచర్స్ లిస్టు అవడానికి ఎక్స్చెంజే నిర్దీసించిన, నిర్వహణకు అవసరమైన మార్జిన్ కన్నా మార్జిన్ పడిపోతే, అవసరమైన స్థాయికి ఖాతాను తీసుకుని రావలసనిదిగా మార్జిన్ కాల్ జారీ చేయబడుతుంది.

మయిన్టేనేన్స్ మార్జిన్ అంటే, బాకీ ఉన్న ఫ్యూచర్స్ ఒప్పందాల అనుసరించిన కనిస మార్జిన్. వినియోగదారుడు తన ఖాతాలో ఈ కనీసపు మార్జిన్ ను కాపాడుతూ ఉండాలి.

మార్జిన్ ఈక్విటి రేషియో అంటే, సాహస వ్యాపారులు (స్పెకులేటర్స్) ఉపయోగించే ఈ పదానికి అర్ధం, తాము ఆధ్వర్యం వహిస్తున్న వర్తక మూల ధనాన్నిఎ సమయం లోనైనా మార్జిన్ గా పెట్టుకోవచ్చు. ఫ్యూచర్స్ యొక్క, తక్కువ స్థాయి మార్జిన్ అవసరాలు, పెట్టుబడి మీద అత్యధిక ప్రభావం చూపుతాయి. కాని ఒప్పందం మరియు వర్తకులను బట్టి, మారుతూ ఉండే కనీసపు మొత్తమే ఎక్స్చెంజ్ లకు కావాలి. బ్రోకేర్ ఈ మొత్తపు అవసరాన్ని ఎక్కువగానే నిర్దేశిస్తాడు కాని తక్కువగా కాదు. ఒక వర్తకుడు తను మార్జిన్ కాల్స్ తప్పించుకోడానికి, ఈ మొత్తాన్ని ఎక్కువగా నిర్దేశించుకోవచ్చు.

పెర్ఫార్మెన్స్ బాండు మార్జిన్ అంటే, ఫ్యూచర్స్ ఒప్పందపు అమ్మకందారు మరియు కొనుగోలుదారు లేదా ఆప్షన్స్ అమ్మకందారు, ఒప్పందాన్ని సరిగ్గా నిర్వహించేందుకు పెట్టుబడి చేసే నగదు అని అర్ధం. వస్తువుల మార్జిన్ అంటే ఈక్విటీ చెల్లింపు లేదా పూర్తి మొత్తం చెల్లింపు కాదు. కాని ఇది ధరావతు పెట్టుబడి.

రిటర్న్ ఆన్ మార్జిన్ (ROM) అంటే నిర్వహణను నిర్ణయించేందుకు, తరచూ ఉపయోగించే పదం. ఎందుకంటే, ఎక్స్చెంజ్ తెలియజేసే అవస్థను అవసరమైన మార్జిన్ లో వెలిబుచ్చినట్లు, లాభమా లేదా నష్టమా అనేదానికి రిటర్న్ ఆన్ మార్జిన్ ఆధ్వర్యం వహిస్తుంది. సంవత్సరానికి ROM (ROM + 1) కు సమానము (సంవత్సరం /వాణిజ్య _సమయం) . ఉదాహరణకు ఒక వర్తకుడు మార్జిన్ మీద 10% రెండు నెలలో సంపాదిస్తే, అది సుమారుగా 77% సంవత్సరానికి లెక్కించినట్లు.

సెటిల్మెంట్ - భౌతికమైనవి లేదా విరుద్దంగా ధనం -సేటిల్డ్ ఫ్యూచర్స్[మార్చు]

సెటిల్మెంట్ అంటే ఒప్పందాన్ని పూర్తీ చేసే చర్య అని అర్ధం. ఇది ఫ్యూచర్స్ ఒప్పందాల్లో పేర్కొన్నట్లు రెండు విధాలుగా అనుసరించుకోవచ్చు.

 • ఫిజికల్ డెలివరీ నిర్నీత ఆస్తికి నిర్ణయించిన మొత్తాన్ని ఒప్పందం ప్రకారం ఒప్పందపు అమ్మకందారు ఎక్స్చెంజ్ కి బట్వాడా చేస్తాడు మరియు ఎక్స్చెంజ్ ద్వారా ఒప్పందపు కొనుగోలుదారుకు చేరుతుంది. ఫిజికల్ డెలివరీ అనేది వస్తువులకు మరియు బాండ్స్ కు మామూలే . ఆచరణలో ఇది తక్కువ సంఖ్య ఒప్పందాలలో మాత్రమే సంభవిస్తుంది. రక్షణ స్థితిని కొనుగోలు చేసుకోడం ద్వారా చాలా వరకు ఇవి రద్దు చేయబడును. అంటే అంతకు ముందు గల అమ్మకాన్ని( కవరింగ్ షార్ట్ ) రద్దు చేయడానికి, ఒక ఒప్పందాన్ని కొనుగోలు చేయడం అన్నమాట. లేదా ఇంతకుముందు గల ఒక కొనుగోలు (కవరింగ్ ఎ లాంగ్ ) ను అమ్మివేయడం అన్నమాట. నిమేక్స్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒప్పందంలో గడువు తేది ముగిసిన పిమ్మట, ఖరారు చేసుకోడానికి ఈ పద్ధతి అవలంభించారు.
 • క్యాష్ సెటిల్మెంటు - నిర్నీత రెఫెరెన్సు రేటు ఆధారంగా నగదు చెల్లింపు జరపడం అని అర్ధం. అంటే యురిబార్ లాంటి తక్కువ కాల పరిమితి వద్దీ రేటు ఇండెక్సు లేదా స్టాక్ మార్కెట్ ఇండెక్సు ముగింపు విలువ కావచ్చు.[5] ఒప్పందం ముగిసిన[5] వెంటనే పార్టీలు ఒప్పందానికి సంబంధించి నష్టం/లాభం గాని నగదు చెల్లించి/స్వికరించి పూర్తి చేసుకుంటారు. నగదు చెల్లించి పూర్తీ చేసిన ఫ్యూచర్స్ అంటే వాస్తవానికి నిర్నీత వస్తువును బట్వాడా చేసి పూర్తి చేయలేము. ఉదాహరణకు ఇండెక్సు ఎలా బట్వాడా చేయబడుతుంది? రిలేటెడ్ స్పాట్ మార్కెట్ లో ఇండెక్సు ఆధారిత వర్తకం ద్వారా ఒక ఫ్యూచర్స్ ఒప్పందాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఐస్ బ్రెంట్ ఒప్పందాలు ఈ పద్ధతిని అవలంభిస్థాయి .

ఎక్స్ పయిరీ (లేక US లో ఎక్స్పయ్రేషన్ ) అనేది నిర్నీత నెలలోని ఒక తేది మరియు సమయంలో, ఫ్యూచర్ ఒప్పందపు వర్తకాన్ని నిలిపి వేయుటే గాక, ఆ ఒప్పందానికి ధరను సెటిల్మెంటు చేయడం. చాలా ఈక్విటీ ఇండెక్సులు మరియు ఇంటరెస్టు రేటు ఒప్పందాలకు, (చాలా ఈక్విటీ ఆప్షన్లకు కూడా ) నిర్నీత వర్తకపు నెలలోని మూడవ శుక్రవారం నాడు ఇది జరుగుతుంది. ఈ రోజున ది t + 1 ఫ్యూచర్స్ ఒప్పందం t{/{/0} ది ఫ్యూచర్స్ ఒప్పందం అవుతుంది. ఉదాహరణకు రమారమి CME మరియు CBOTఒప్పందాలు డిసెంబరు ఒప్పందం ముగియగానే, మార్చి ఒప్పందం దగ్గరి ఒప్పందం అవుతుంది. మధ్యవర్తిత్వపు దేస్కులకు ఇది ఎంతో సంతోషకరమైన సమయం. ఈ సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందుటే గాక, తక్కువలో ఉన్న నగదు ధర మరియు ఫ్యూచర్స్ ధర రక్షణకు అవస్థ పడాల్సి వస్తుంది. ఈ క్షణాన ఫ్యూచర్స్ మరియు తక్కువలో ఉన్న ఆస్తులు పూర్తిగా నగదుగా మార్చుకోబడినవి మరియు ఇండెక్సు మరియు తక్కువ ధరలో ఉన్న ఆస్తుల పరంగా ఎదైనా తేడా కనిపించినచో, మధ్యవర్తులు త్వరగా వర్తకం చేసేస్తారు. ఈ సమయంలో కూడా వర్తకులు వేరొక ఒప్పందానికి మారిపోవడం వల్లనే, పరిమాణంలో పెరుగుదల కలుగజేస్తుంది లేదా ఈక్విటీ ఇండెక్సు ఫ్యూచర్స్ విషయంలో, తక్కువలో ఉన్న ఇండెక్సుల కొనుగోలు ద్వారా, ప్రస్తుతపు ఇండెక్సులను అధిగమించవచ్చు. చివరి తేదిన, లండన్ లేదా ఫ్రాంక్ ఫర్ట్ లోని ఒక ఈక్విటీ ఆర్బిట్రారి ట్రేడింగ్ డెస్కు, ప్రతి అర్ధగంటకు ఎనిమిది ప్రముఖ మార్కెట్లలో కన్నా, ఎక్కువగా పొసేషన్స్ ముగిసిపోవడం చూస్తాయి.

ధర నిర్ధారణ[మార్చు]

బట్వాడా చేయదగిన ఆస్తులు విరివిగా సరఫరా అవుతుంటే, లేదా విస్తృతంగా తయారు చేయబడుతూ ఉంటే, అప్పుడు ఫ్యూచర్స్ ఒప్పందపు ధర అర్బిట్రేజ్ వాదనల ద్వారా నిర్ణయం జరుగుతుంది. స్టాక్ ఇండెక్సు ఫ్యూచర్స్ట్రెజరీ బాండ్ ఫ్యూచర్స్మరియు ఫిసికాల్ కమాడిటిస్ ఫ్యూచర్స్ సరఫరాలో ఉన్నప్పుడు ఇది విభిన్నమైనది (ఉదాహరణకు కార్న్ హార్వెస్ట్ తర్వాతి పరిస్థితి). కానీ బట్వాడా వస్తువు అధిక సరఫరా లేకపోతె, లేదా వస్తువు అసలే లేకపోతే - ఉదాహరణకు గోధుమ పంట కొత కాలం ముందు లేదా యూరో డాలర్ ఫ్యూచర్స్ ఫెడరల్ ఫండ్స్ రేటు (వీటిలో తగ్గుదలో ఉన్న వస్తువు బట్వాడా తెదీన సిద్దం చేయాలి) లకు ధర మధ్యస్తంగా నిర్ణయింపబడదు. ఈ నేపథ్యంలో ధర నిర్ణయించుటకు ఒకే శక్తీ ఉంది. అదే ఫ్యూచర్ లో గల ఆస్తి సాధారణ సరఫరా మరియు గిరాకి అని ఫ్యూచర్స్ ఒప్పందంలో సరఫరా మరియు గిరాకిలో తెలుపబడి ఉంది.

లాభార్జన వాదనలు[మార్చు]

బట్వాడా ఆస్తి అధికంగా సరఫరా ఉన్నపుడు లేదా ధారాళంగా కల్పించినపుడు లాభార్జన వాదనలు రేషనల్ ప్రీసింగ్ ) అన్వయిస్తాయి. ఇక్కడ ముందస్తు ధర అనేది బేరీజు వేసిన, తగ్గుదలలో ఉన్న అవస్థ లేని రేటులో, డిస్కౌంట్ చేయబడిన ఫ్యూచర్స్ విలువ తెలియజేస్తుంది. ఎందుకంటే థీరిటికల్ ధరలో ఏమైనా తేడా వస్తే పెట్టుబదిదార్లకు కష్టం లేని లాభం పొందే అవకాశం పొందుతారు మరియు మధ్యస్థం అవసరం అవుతుంది.

ఉదాహరణకు, అవిభాజ్య ఆస్తి చెల్లింపు, ఫ్యూచర్/ ఫార్వార్డ్ F (t ) విలువ పొందుటకు ప్రస్తుత విలువ S(t) "T ' సమయంలో మెచూరిటి T రిస్క్ ఫ్రీ రేటు రిటర్న్ r .

లేదా నిరవధికంగా కలుపుకోవడం ద్వారా పొందవచ్చు

ఈ సంబంధాని స్టోరేజ్ ఖర్చులు, డివిదేండ్లు, విభజించిన పంట మరియు సౌకర్యవంతము అయిన పంటకు మార్పుచేసుకోవచ్చు.

ఒక క్రమమైన మార్కెట్ నందు, ఫ్యూచర్స్ మరియూ తక్షణ ధరలు మధ్య గల ఈ సంబంధం, పైన తెలిపిన వాటి మీద ఆధారపడి యుంటుంది. వాస్తవంగా రకరకాల మార్కెట్ లోపాలు (ట్రాన్సాక్షన్ ఖర్చులు, వివిధమైన అరువు మరియు అందించే రేట్లు, షార్ట్ సెల్లింగ్ నిభందనలు) మధ్యస్తాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఆ విధంగా, థీరిటికల్ ధర చుట్టూతా మధ్యస్తపు హద్దులలోపు, ఫ్యూచర్స్ ధర వాస్తవానికి మారుతూ ఉంటుంది.

ఆశించటం ద్వారా ధరను నిర్ణయించటం.[మార్చు]

బట్వాడా చేయదగిన వస్తువులు అధిక సరఫరా లేకపొతే, (ఆ వస్తువు అసలే లేకపోతె) రేషనల్ ప్రైసింగ్ వర్తింపబడదు. ఎందుకంటే మధ్యవర్తిత్వపు విధానం ఇక్కడ వర్తించదు. ఇక్కడ ఫ్యూచర్స్ ధర ఈ రోజు/ఫ్యూచర్స్ లో తగ్గుతున్న గిరాకి మరియూ సరఫరాలచే ఫ్యూచర్స్ ధర నిర్ణయం చేయబడును .

వృద్ది చేందిన మరియు స్వచ్ఛమైన మార్కెట్ లో ఒక ధరను సరఫరా మరియు గిరాకి సరి చేస్తుందని ఆశింప బడును ఇది నిస్పక్షపాతంగా ఆశించే వాస్తవ ఆస్తి ఫ్యూచర్ ధర కాబట్టి దీనికి సాధారణ బంధమే ఇవ్వబడును.

ఇందుకు భిన్నంగా డొల్ల మరియు స్వచ్ఛత లేని మార్కెట్ లో, లేదా అత్యధిక పరిమాణంలో బట్వాడా చేయదగిన ఆస్తులను, నిర్లక్ష్యంగా మార్కెట్ దారుల నుండి నిలిపి వేయబడుతుంది. (దీనినే [[{కార్నరింగ్ ది మార్కెట్ /0}]] అనే (న్యాయం లేని చర్య అంటారు ) ఈ పరిస్థితిలో ఫ్యూచర్స్ యొక్క మార్కెట్ క్లియరింగ్ ధర, గిరాకి మరియు సరఫరాలను సరిచేయుటకు ఆధ్వర్యం వహిస్తుంది. కానీ ఈ ధరకు మరియు ఆశించిన ఆస్తి ఫ్యూచర్ ధర పడిపోగలదు.

లాభార్జన వాదనలు మరియు ఆశించటం మధ్య ఉన్న సంబంధం[మార్చు]

రిస్క్ -న్యూట్రల్ ప్రబబిలిటి ఆశించటం పరంగా గమనిస్తే ఆశించడం ఆధారిత సంభందం కూడా మధ్యవర్తిత్వం లేని విధంగా తెలుస్తుంది. మరో విధంగా చెప్పాలంటే రిస్క్ న్యూట్రల్ ప్రబబిలిటి పరంగా ఫ్యూచర్ ధర మార్టింగేల్. ఈ ధర నియమంతో బట్వాడా వస్తువు ఫ్యూచర్ మార్కెట్ లో మంచి ధర ఉన్నా కూడా, స్పెకులేటర్ లాభనష్టాలు లేని పరిస్థితిని ఆశిస్తాడు.

కాంటంగో మరియు బ్యాక్వార్దేషన్[మార్చు]

ఫ్యూచర్ బట్వాడకు ఉన్న వస్తువు ధర స్పాట్ ధర కన్నా ఎక్కువగా ఉన్న పరిస్థితి లేదా ఫార్ ఫ్యూచర్ డెలివరీ ధర నియర్ ఫ్యూచర్ డెలివరీ ధర కన్నా ఎక్కువగా ఉన్న పరిస్థితిని కాంటంగో అంటారు. దినికి విరుద్దంగా, ఫ్యూచర్ డెలివరీకి ఉన్న వస్తువు ధర స్పాట్ ధర కన్న తక్కువ గాను లేదా, ఫార్ ఫ్యూచర్ డెలివరీ ధర నియరార్ ఫ్యూచర్ డెలివరీ కన్నా తక్కువగా వున్నా ఈ పరిస్థితి నిబ్యాక్వర్దేషణ్ అంటారు.

ఫ్యూచర్స్ ఒప్పందాలు మరియు మారకాలు[మార్చు]

ఒప్పందాలు

వర్తక యోగ్యమైన వివిధ రకాల ఆస్తులను ప్రతిబింబించే ఫ్యూచర్ ఒప్పందాలు పలు రకాలు. వస్తువులు, సెక్యురిటీస్ (సింగిల్- స్టాక్ ఫ్యూచర్స్ మొదలగునవి ) కరెన్సీలు లేదా కనబడని ఆస్త్లులుగా పిలువబడే వడ్డీ రేట్లు మరియు ఇండెక్సులు ఆధారంగా ఒప్పందాలు ఉంటాయి. ఫ్యూచర్ మార్కెట్లలో ప్రత్యేకంగా తగ్గుదలలో ఉన్న తగ్గుదలలో ఉన్న వర్తక యోగ్యమైన వస్తు మార్కెట్ల వివరాల కోసం ఈ క్రింది లింకులు అనుసరించండి. ఫ్యూచర్ మార్కెట్లలో వర్తక యోగ్యమైన వస్తువుల జాబితా కోసం' లిస్టు ఆఫ్ ట్రేడ్ బుల్ కమాడిటీస్' ను చూడండి. ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆర్టికల్ కూడా చూడండి.

18 వ శతాబ్దిలో వస్తువుల వ్యాపారం జపాన్ లో బియ్యము మరియు సిల్క్ లతో ప్రారంభమయినది. అదే విధంగా హాలెండ్ లో త్యులిప్ బల్బులతో ప్రారంభమయినది. U S లో వర్తకము 19 వ శతాబ్ది మధ్యలో ప్రారంభమైనది. కేంద్ర ధాన్య మార్కెట్లు నెలకొల్పి, రైతులకు మార్కెట్ ను కల్పించి, వారి వస్తువులను మార్కెట్ కు రప్పించి, వెంటనే అమ్ముకుని బట్వాడా చేసుకునేందుకు (స్పాట్ లేదా క్యాష్ మార్కెట్ అంటారు) లేదా ఆ తర్వాత బట్వాడాకు అవకాశం కల్పించబడింది. ఈ ముందస్తు ఒప్పందాలు కొనుగోలుదార్లు మరియు అమ్మకందార్ల మధ్య గల, ప్రైవేటు ఒప్పందాలే అయినా, ఇవి నేటి ఎక్స్చేంజ్ వర్తకపు ఫ్యూచర్ ఒప్పందాలుగా మారాయి. ఒప్పందాల వర్తకం సంప్రదాయ వస్తువులయిన ధాన్యాలు, మాంసం మరియు పశుసంపదతో ప్రారంభించినా, లోహాలు, శక్తీ, కరెన్సీ మరియు కరెన్సీ ఇండెక్సులు, ఈక్విటిలు మరియు ఈక్విటి ఇండెక్సులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు వడ్డీ రేట్లుతో విస్తరించింది.

ఎక్స్చెంజీలు

ఆర్ధిక సాధనాల మీద ఒప్పందాలు 1970 లో చికాగో మర్కంటయిల్ ఎక్స్చేంజ్ వారిచే ప్రవేశపెట్టబడినవి మరియు ఈ సాధనాలు అత్యంత విజయవంతమైనవి. అతి త్వరలోనే కమాడిటిస్ ఫ్యూచర్స్ లను అధిగమించి, వర్తక పరిమాణం మరియు విశ్వవ్యాప్తంగా మార్కెట్లలో అందుబాటు కలుగజేసినవి. ఈ సరికొత్త పంధా ప్రపంచ వ్యాప్తంగా, ఎన్నో కొత్త ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ లు ప్రారంభానికి దోహదం చేసింది. 1982లో [[{లండన్ ఇంటర్ నేషనల్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ {/0} ప్రస్తుతం (యూరోనేక్సట్ లైఫ్ ) టెర్మిన్ బోర్స్ ఇప్పుడు యూరెక్ష్ మరియు టోక్యో కమాడిటి ఎక్స్చేంజ్|{లండన్ ఇంటర్ నేషనల్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ {/0} ప్రస్తుతం (యూరోనేక్సట్ లైఫ్ ) టెర్మిన్ బోర్స్ ఇప్పుడు యూరెక్ష్ మరియు టోక్యో కమాడిటి ఎక్స్చేంజ్]](TOCOM ) ఇలాంటివే. నేడు 90కి పైగా ఫ్యూచర్స్ మరియు ఫ్యూచర్ ఆప్షన్స్ ఎక్స్చెంజులు, ప్రపంచ వ్యాప్తంగా వర్తకం చేస్తున్న మరికొన్ని: [6]

ఫ్యూచర్లను ఎవరు అమ్మటం/కొనటం చేస్తారు?[మార్చు]

ఫ్యూచర్స్ వర్తకులు రెండు వర్గాలలో ఒకరుగా వుంటారు. హేద్జర్లు తగ్గుదలలో ఉన్న ఆస్తి (ఇండెక్సు మరియు వద్దీ రెట్లు లాంటి కనబడని ఆస్తులతో సహా ) మరియు ధరల మార్పులతో అవస్థ హెడ్జ్ అవుట్ చేయజూసే వారు మరియు మార్కెట్ ఒడిదుడుకుల పరంగా లాభంపొందాలని, ఆస్తి పరంగా డెరివెటివ్ ఒప్పందాన్ని కాగితం మీద తెరిచే వారు స్పెకులేటర్లు. కానీ విరికి వాస్తవ ఉపయోగం లేదా తగ్గుదలలో ఉండే ఆస్తిని తీసుకునే/ఇచ్చే ఆలోచన ఉండదు. మరో మాటల్లో చెప్పాలంటే, పెట్టుబడిదారు ఆస్తి పరంగా ఎక్కువ కాలపరిమితి ఫ్యూచర్స్ లో, తన గురించి బహిర్గతం చేసుకోవాలని లేదా, తక్కువ కాల వ్యవధి ఫ్యూచర్స్ ఒప్పందం ద్వారా వ్యతిరేక ప్రభావాన్ని ఆశిస్తాడు.

విభిన్నంగా హేద్జర్స్ వద్దీ రేటు లాంటి కొన్ని ప్రభావితాల లోబడి. ఒక వస్తువు ఉత్పత్తిదార్లు మరియు వినియోగదార్లను లేదా ఒక ఆస్తి యజమాని లేదా ఆస్తుల యజమానులను చేర్చుతాడు.

ఉదాహరణకు సంప్రదాయ వస్తువుల మార్కెట్ లలో రైతులు తరచుగా ఫ్యూచర్స్ ఒప్పందాలను అమ్మి, తాము ఉత్పత్తి చేసిన పంటలు మరియు పశుసంపదలకు ఒక నిర్నీతమైన ధర హామీ పొంది తమ ప్రణాళిక సులభం చేసుకుంటారు. అదే విధంగా పశు సంపదదార్లు తరచూ ఫ్యూచర్స్ ను కొనుగోలు చేసి, దాణా ఖర్చులను గడుపుకుంటారు. తద్వారా దాణా ఖర్చులకు ఒక స్థిరమైన ధరకు ప్రణాళిక వేయగలరు. ఆధునిక ( ద్రవ్యం) మార్కెట్లలో ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ "ఉత్పత్తి దారులు"ల లేదా ఈక్విటి డెరివేటివ్స్ ఉత్పత్తులు ఆర్థిక ఫ్యూచర్ లను లేదా ఈక్విటీ ఇండెక్సు ఫ్యూచర్స్ లను స్వాప్ బెడదను తగ్గించుటకు లేదా నిర్మూలించుటకు ఉపయోగిస్తారు.

ఉదాహరణకు ఒకమ్యూచువల్ ఫండు పరంగా రక్షణ మరియు ఊహాత్మక నమ్మకాలు ఉంటాయి. లేదా S&P 500 స్టాకు ఇండెక్సు లాంటి స్టాకు ఇండెక్సు నిర్వహణను సాధించాలనే ఉద్దేశంతో విడిగా నిర్వహించబడుతున్న ఒక ఖాతా కావచ్చు. S&P స్టాకు ఇండెక్సు ఫ్యూచర్స్ పెట్టుబడి చేయడం ద్వారా, పోర్టుపోలియో మేనేజర్ ఒన గూరే ద్రవ్యాన్ని సులభమైన మరియు ఖర్చు తక్కువ విధానంలో తరచూ 'సమతౌల్యం ' చేస్తాడు. ఇండెక్సుకు పోర్తుఫోలియో ఎక్స్పోజర్ లాభం చేకూర్చును. ఇది ఫండు లేదా ఖాతా పెట్టుబడి ఉద్దేశంతో, నిరంతరంగా ఉంటూ 500 స్వీయ స్టాక్స్ లో అవసరమైన వాటా కొనే అవసరం లేకుండా చేస్తాయి. విస్తరణ సమపరిధిలో ఉండేలా చేయుటయే గాక, మార్కెట్ లో పెట్టుబడి చేసిన ఆస్తుల శాతాన్ని, ఎగువ స్థాయిలో వుంచి ఫండ్ / ఖాతా నిర్వహణలో ట్రాకింగ్ ఎర్రర్ను తగ్గిస్తుంది. ఇది ఆర్థికపరంగా వీలయినప్పుదు, (ఫండు లోపు ప్రతి ఒక్కరి సమర్దవంతమైన విలువ గల షేర్లు, లేదా ఖాతాను కొనుగోలు చేయవచ్చు) పోర్టు ఫోలియో మేనేజర్ ఒప్పందాన్ని మూసి వేసి, ప్రతి ఒక్కరి స్టాకును కొనుగోలు చేయవచ్చు.

ఫ్యూచర్ మార్కెట్ల సాంఘిక ప్రయోజనాన్ని, ముఖ్యంగా రిస్క్ బదలాయింపులో పరిగణనలో కితీసుకోబడును మరియు పెరిగిన లిక్విడిటీ విభిన్నమైన రిస్క్ తో గల వర్తకులు మరియూ హేద్జర్ నుండి స్పెకులెటరు వరకు కాల ప్రాముఖ్యతలు ఉదాహరణ.

ఫ్యూచర్ల పై ఎంపికలు[మార్చు]

చాలా సందర్భాలలో, ఆప్షన్స్ అనేవి ఫ్యూచర్స్ మీద వ్యాపారం చేయబడును. కొన్ని సమయాలలో క్లుప్తంగా ' ఫ్యూచర్స్ ఆప్షన్స్'గా పిలువబడుతాయి. ఎ పుట్ అనేది ఫ్యూచర్ ఒప్పందాన్ని అమ్మడానికి అవకాశం మరియు, ఒక కాల్ ఒక ఫ్యూచర్ ను కొనడానికి అవసరం. ఈ రెండింటిలో ఖరారు ధర అనేది ఫ్యూచర్స్ కు నిర్ణయించబడిన ధర. ఫ్యూచర్ వర్తకం జరిగి ఆప్షన్ అమలు చేయబడే ధర కూడా ఇదే. బ్లాకు స్కోలేస్ మాడల్ను చూడండి. ఈ విధమైన ఆప్షన్ ధరల నిర్ణయంలో ఇది చాల ప్రసిద్ధి చెందిన విధానం.

ఫ్యూచర్ల ఒప్పంద సంస్కరణలు[మార్చు]

యునైటెడ్ స్టేట్స్లో అన్నీ ఫ్యూచర్స్ లావాదేవిలు కమాడిటీ ఫ్యూచర్స ట్రేడింగ్ కమీశన్ (CFTC ) చే క్రమబద్దం చేయబడును. ఇది యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వపు ఒక స్వతంత్ర సంస్థ. నియమాలను ఉల్లంఘించిన వ్యక్తులకు, లేదా కంపెనీకి జరిమానాలు అమలు చేయించుటకు మరియు ఇతర శిక్షలు విదించుటకు ఈ కమిషన్ కు అధికారం ఉంది. అన్నీ లావాదేవిలను చట్ట రీత్యా క్రమబద్దికరించినా కూడా, ప్రతి ఎక్స్చేంజ్ తమ స్వంత నియమాలను కలిగి, మరియు ఒప్పందం మీద వివిధ కారణాలరీత్యా కంపెనీలకు జరిమానా విధించవచ్చు, లేదా CFTC విధించిన జరిమానాను పొడిగించవచ్చు.

CFTC ప్రతి వారం మార్కెట్ల బహిరంగ చొరవ కోసం తన నివేదికను ప్రచురిస్తుంది. ప్రతి మార్కెట్ సేగ్మెంటులో 20కి పైగా పాల్గొనువారు ఉంటారు. ఈ నివేదికలన్ని ప్రతి శుక్రవారం విడుదల చేయబడుతాయి(అంతకు ముందు మంగళవారం వివరాలతో కలిపి ). ఈ వివరాలలో బహిరంగ చొరవ సంబందిచిన, ఫిర్యాదు చేయదగిన/తగని విషయాలే కాకుండా. వాణిజ్య మరియు వాణిజ్యేతర బహిరంగ చొరవల విషయాలు ఉంటాయి. ఈ విధమైన నివేదికను కమిట్ మెంట్స్ ఆఫ్ ట్రేడర్స్ రిపోర్ట్, COT నివేదిక లేదా సులభంగా COTR అని పిలువబడును.

ఫ్యూచర్స్ ఒప్పందం యొక్క నిర్వచనం[మార్చు]

Bjork [7] అనుసరించి ఫ్యూచర్స్ ఒప్పందం న్ని నిర్వచిస్తున్నాము. ఫ్యూచర్ ఒప్పందం ద్వారా T సమయం లోపు J వస్తువు బట్వాడాను మేము వివరిస్తున్నాము.

 • మార్కెట్ లో కోట్ చేయబడిన F (t ,T )ని ఫ్యూచర్స్ ధర t సమయంలో j బట్వాడాను J సమయంలో చేయాలనీ అనుకుందాం.
 • T సమయాన హోల్డరు F (T ,T ) చెల్లించి J పొందేందుకు అర్హుడవుతాడు.
 • ఎ సమయం మధ్యలో నైనా(s, t ), హోల్డరుF (t, T ) -F (s, T ) మొత్తాన్ని పొందుతాడు.
 • అన్ని సమయాలు t, t ఫ్యూచర్ ఒప్పందపు స్పాట్ ధర సున్నా (zero ) కు సమానం.

సమూహ విరుద్దత[మార్చు]

కొన్ని ఎక్స్చేంజ్ లు 'సమూహ విరుద్డత ' ను సహించగలవు . ఎందుకంటే ఫ్యూచర్ ఒప్పందాలు విఫలం చెందడం, మరియు బట్వాడా ప్రదేశంలో తాము నిర్వహిస్తున్న వస్తువుకు ఒప్పందపు సెటిల్మెంటు విలువ పొందడమే ఇందుకు కారణం. CBOT (చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ) సాఫ్ట్ రెడ్ వింటర్ వీట్ (SRW ) ఫ్యూచర్స్ ఇందుకు ఒక ఉదాహరణ. SRW ఫ్యూచర్స్ సెటిల్మెంటు రోజున 20c కన్నా ఎక్కువ సెటిల్మెంటు చేసారు, మరియు సెటిల్మెంట్ రోజుల్లో $ 1.00 వరకు తేడా 0ను చెల్లించారు. CBOT SRW ఫ్యూచర్స్ ఒప్పందాలు గల కొద్ది మంది మాత్రమే వస్తువుల బట్వాడా/స్వికరణ, ఫ్యూచర్స్ ఒప్పందాల చెల్లింపు లకు CBOT చే అర్హత పొందారు. కాబట్టి ఎ ఒక్క ఒంటరి ఉత్పత్తి దారునికి SRW కు గాను, చివరి ఫ్యూచర్స్ ఒప్పందపు చివరి సెటిల్మెంట్ మీద ఆధారపడి, ఫ్యూచర్ మూయుట దాదాపు అసాధ్యం, వాస్తవానికి కమాడిటీస్ ఒప్పందాలను ఖరారు చేయుటలోను, అధిక పరిమాణంలో రైల్ రోడ్ కార్లు మరియు వివిధ పడవలను కొన్ని నిర్నీత ప్రదేశాలలో అందుకొని లేదా షిప్పింగ్ లో పాల్గొనే వ్యక్తులను కొనసాగించుటకు, నిరోధించే ఒరవడి CBOT సంస్థకే చెల్లుతుంది. యునీటేడ్ స్టేట్స్ లో ఫ్యూచర్స్ మార్కెట్ పట్ల అజాగ్రత్త వహించిన, ది కమాడిటి ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్, ఈ విధమైన ఒరవడిని కొనసాగించుటకు ఎందుకు అనుమతి ఇచ్చారనే దాన్ని గురించి ఒక్క వ్యాఖ్య చేయలేదు. ఎందుకంటీ ఆర్థిక సిద్దాంతం మరియు CBOT ప్రచురణలు ఒప్పందాల సమూహ విరుద్డత, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న తగ్గుదలలో ఉన్న వస్తువు ధరను ప్రాతిపదికగా, ఫ్యూచర్స్ మార్కెట్ల కలయికను కొనసాగిస్తారు. ధర కనుగొనుట /వస్తువు సరైన ధరను నిర్ణయించుటలో, మార్కెట్ల సామర్ధ్యము, /ప్రస్తుత పరిస్థితులను తెలియజేయుట లాంటి విధులను అనుసరించుట వలన, ధరలో వ్యత్యాసం మరియు తాము ఉత్పత్తి చేసే వస్తువుల ఒప్పందాలను, సరిగా అమలు పరచలేని ఉత్పత్తి దారుల [8] అసమర్ధతల పరంగా దిగజారుస్తుంది.

ఫ్యూచర్లు విరుద్దంగా ఫార్వార్డులు[మార్చు]

ఒక ఫ్యూచర్ తేదిన ముందు నిర్ణయించిన ధరకు, ఒక ఆస్తిని బట్వాడా చేసే, ఫ్యూచర్స్ మరియు ఫార్వర్డు ఒప్పందాలు రెండూ ఒప్పందాలే. ఇవి రెండు విధాల భిన్నంగా ఉంటాయి.

 • ఫ్యూచర్స్ అన్ని ఎక్స్చేంజ్ వ్యాపారాలు అయితే ఫార్వర్డులు కౌంటరు వ్యాపారాలు .
  ఆ విధంగా ఫ్యూచర్స్ ప్రమాణికరించచబడినవి' ఒక ఎక్స్చేంజ్ ' కి చెందినవి కాగా, ఫర్వార్డులు అలవాటు అయినవి మరియు ఎక్స్చేంజ్ కి చెందని ఒక ఎదురు పార్టి కి చెందినవి.
 • ఫ్యూచర్స్ క్రయ విక్రయ భేదం కలవి కానీ ఫోర్వార్డులు అలా కాదు.
  ఆ విధంగా ఫ్యూచర్స్ కు గణనీయంగా తక్కువ క్రెడిట్ రిస్క్ ఉంటుంది, మరియు విభిన్నమైన ఫండింగ్ ఉంటుంది.

ఎక్స్చేంజి విరుద్దంగా OTC[మార్చు]

ఫ్యూచర్స్ ఎల్లప్పుడూ ఒక ఎక్స్చేంజ్వ్యాపారం అయితే ఫర్వార్డులది కౌంటరు వ్యాపారం లేదా క్లుప్తంగా రెండు పార్తీల మధ్య ఒప్పందపు వ్యాపారం.

అందువలన:

 • ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ వ్యాపారం కనుక అధిక ప్రమాణాలు కలవి అయితే, ఫార్వార్డులు ప్రత్యేకంగా కౌంటరు వ్యాపారాలు.
 • భౌతిక బట్వాడాలో ఫార్వర్డు ఒప్పందం బట్వాడా ఎవరకి చేయాలని తెలియజేస్తుంది. ఫ్యూచర్స్ ఒప్పందంలో ఎదురు పార్టిని క్లేయరింగ్ హవుస్ ఎంపిక చేస్తుంది.

మార్జినింగ్ (పరిధి నిర్ధారణ)[మార్చు]

సెటిల్మెంటు తేదీన మరియు కొనుగోలు చేసినప్పుడు ఫార్వార్డుల లావాదేవి జరుగుతుంది. మరో విధంగా ఫ్యూచర్స్ పరిధి నిర్ధారణ ప్రతి రోజు జరుగుతుంది ప్రతి రోజు, రోజు వారీ ఫార్వర్డ్ స్పాట్ ధరతో ఒప్పుకున్నా బట్వాడా ధర మరియు తగ్గుదలలో ఉన్న ఆస్తికి చెంది మార్కెట్ టు మార్కెట్ అనుసరించి ఉంటుంది.

ఫలితంగా ఫార్వార్డులు ఫ్యూచర్స్ కన్నా ఎక్కువ క్రెడిట్ రిస్క్ కలిగి యుంటాయి, మరియు ఫండింగ్ వైవిధ్యంగా జరుగుతుంది.

వాస్థవానికి ఫార్వార్డుల పరిధి నిర్ధారణ ప్రతి రోజు జరగదు. దీని అర్ధం తగ్గుదలలో ఉన్న ఆస్తి ధర హెచ్చు తగ్గుల వలన, ఫార్వర్డ్ బట్వాడా ధర మరియు సెటిల్మెంటు ధర మధ్య ఏర్పడే పెద్ద తేడా పెరగటం వలన, ఎ సమయంలో అయినా ఒప్పందపు పూర్తీ కాలానికి చేతికందని లాభం (నష్టం ) బయటపడుతుంది లేదా సెటిల్మెంటు వరకు చెల్లించబడదు. ఫ్యూచర్స్ కన్నా ఇది తేడా కలది. ఎందుకంటే ఇది ప్రతి రోజు 'trued up ' అవుతుంది. ఫ్యూచర్ యొక్క మార్కెట్ విలువను ఒప్పందాన్ని సమాంతర భరోసాగా ఉంచడం వలన, బ్రోకేరేజ్ మార్జిన్ అవసరాలకు అనువుగా చేయుటకు వీలవుతుంది. ఇది నిజం అయితే నష్టం పొందిన పార్టీ అదనపు సమాంతర సెక్యూరిటీ కలుగ జేస్తాడు, కాబట్టి ఒప్పందపు కొనుగోలుదారు విలువలో తగ్గుదల కలిగితే, ఈ తగ్గుదల లేదా తేడా మార్జిన్ ప్రత్యీకంగా పెట్టుబడిదారునిచే పూరించబడుతుంది. ఇందుకు అదనపు నగదు బ్రోకరెజి ఖాతాలో జమ చేస్తాడు.

ఫార్వర్డులో ఎక్స్చేంజ్ రేట్ల పెరుగుదల క్రమంగా నిజం కాకపోయినా కూడా, ఇది వసూలు కాని లాభాన్ని పెంచుతుంది. తదనుకూలంగా వ్యాపారాన్ని గురించి చర్చించబడుతుంది. దీని అర్ధం పూర్తిగా వసూలుకాని లాభం బట్వాడా సమయంలో వసూలు అవుతుంది లేదా విభిన్నంగా జరిగేది ఏమంటే, ఆ సమయానికి ఒప్పందం గడువు కన్నా ముందే ముగిసిపోతుంది. ఇందుకు పార్టిలు తక్కువలో ఉన్న స్పాట్ ప్రైస్ కు స్వికరణ /బట్వాడా లావాదేవీలు జరపాలి.

సంస్థల పెట్టుబడిదార్లు సంబంధిత చాలా సందర్భాలలో ఫ్యూచర్ల డైలీ మార్జిన్ సెటిల్మెంట్ నిభందనలు, వాస్తవ నగదు కదలిక కన్నా, తక్కువను సూచించి తద్వారా, కొంత చిన్న మొత్తాలను ముందు వెనుక పోకుండా చేస్తాయి. సంస్థల పెట్టుబడిదార్ల డైలీ ఫ్యూచర్స్ వేరిఎషన్ మార్జిన్ మొత్తము సాధారణంగా 1000 డాలర్లతో మొదలవుతుంది.

ఫార్వార్డ్స్ విషయంలో డైలీ 'ట్రూ అప్స్' జరగకపోతే ఫార్వార్డ్స్ కు 'క్రెడిట్ రిస్క్' మొదలవుతుంది. కానీ ఫ్యూచర్స్ కు అంత ఎక్కువ ఉండదు. సులభంగా చెప్పుకోవాలంటే, ఫార్వర్డ్ ఒప్పందపు రిస్క్ అంటే నిర్నీత ఆస్తిని సరఫరాదారు బట్వాడా చేయలేకపొతే లేదా కొనుగోలుదారు బట్వాడా తేదిన చేల్లిచకపొతే లేదా ఒప్పందాన్ని ఓపెనింగ్ పార్టీ ఆ తేదిన మూసివేయడం జరగడం అన్నమాట.

ఫ్యూచర్స్ మార్జినింగ్ 'క్రెడిట్ రిస్కును' చాలా వరకు నివారిస్తుంది. ఇందుకు గాను ఆయా రోజు కొనుగోలు చేసిన ఫార్వర్డ్ ధరకు హోల్డర్లును ప్రతి రోజు 'అప్ డేట్' చేయమని వత్తిడి చేయడం ద్వారా క్రెడిట్ రిస్కు తగ్గించుటకు వీలు అవుతుంది. దీని వలన మామూలుగా ఫ్యూచర్ ఒప్పందాన్ని ఖరారు చేసే తేది నాడు, చెల్లించ వలసిన అదనపు డబ్బు, చాల తక్కువగా వుంటుంది. ఇది చివరి రోజులాభం లేదా నష్టం అయివుఉంటుందే తప్ప, ఒప్పందపు పూర్తి కాలపు లాభం లేదా నష్టం కాదు.

దీనికి తోడూ, డైలీ ఫ్యూచర్స్ సెటిల్మెంటు ఫేయిల్యూర్ రిస్క్ ను స్వంత పార్టీదారు కాకుండా ఎక్స్చేంజ్ భరిస్తుంది. తద్వారా ఫ్యూచర్ ల క్రెడిట్ రిస్కు పరిమితం చేస్తుంది.

ఉదాహరణ: ఒక ఫ్యూచర్ ఒప్పందం ధర 100 డాలర్లు అనుకుందాము. 50వ రోజున 100 డాలర్ల బట్వాడా ధర గల ఫ్యూచర్ ఒప్పందం ధర 88 డాలర్లు అనుకుందాం. 51వ రోజున ఆ ఫ్యూచర్ ఒప్పందం ధర 90 డాలరులు. దీని అర్ధం ఏమిటంటే మార్క్ టు మార్కెట్ లెక్కింపు ప్రకారం ఒక పక్క గల ఫ్యూచర్ హోల్డరు 2 డాలర్లు 51వ రోజున చెల్లించవలసి వస్తుంది. ఈ డబ్బు మార్జిన్ ఖాతా ద్వారా అవతలి పక్క గల హోల్దరుకు చేరుతుంది. నగదును నష్టం పొందిన పార్టీ అవతలి పార్టికి చేల్లిస్తుంది.

ఒక ఫార్వర్డ్ హోల్డరు సెటిల్మెంటు చివరి రోజు వరకు ఎమీ చెల్లించడు. అవకాశంగా ఎక్కువ నగదు నిల్వను నిర్వహిస్తాడు. క్రెడిట్ రిస్కు అలవెన్సుగా దీనిని చూపబడును. కాబట్టి వెలుపల చిన్న చిన్న ఎగుడు దిగుడు పక్షపాత పరిస్థితులు తప్పిస్తే. మార్జిన్ మీద వడ్డీ రేటును ఆర్జించడం లేదా చెల్లించడం వలన, సమమైన బట్వాడా ధర గల ఫ్యూచర్స్ మరియు ఫార్వర్డ్ లు అదీ విధమైన పూర్తీ నష్టం లేదా లాభానికి దారి చూపుతాయి. కానీ ఫ్యూచర్స్ హోల్డర్లు ప్రతి రోజు అనుభవించే ఈ నష్టం/లాభం పెరుగుదలలు ఫార్వర్డ్ డైలీ ధరలో మార్పులు సూచించగా, ఫార్వర్డ్ స్పాట్ ధర సెటిల్మెంటు ధరకు చేరువ అవుతుంది. ఆ విధంగా మార్క్ టు మార్కెట్ గణనలో ఆస్తులకు లాభం లేదా నష్టం హోల్డింగ్ కాలంలో కూడుతుంది. ఒక ఫ్యూచర్స్ కు ఈ లాభం లేదా నష్టం ప్రతి రోజు రాబాట్టబడుతుంది కాని ఒక ఫార్వర్డ్ ఒప్పందానికి లాభం లేదా నష్టం గడువు పూర్తీ అయ్యే వరకు రాబట్ట బడదు

ఫండింగ్ యొక్క పంధా అనుసరించి, కచ్చితంగా చెప్పాలంటే, ఒక ఫ్యూచర్ ఒప్పందం యురోపియన్ డిరివేటివ్ కాదు అని తెలుసుకోవాలి. వర్తకపు పూర్తీ లాభం లేదా నష్టం గడువు తేది నాటికి తగ్గుదల ఆస్తి విలువ మీద మాత్రమే కాకుండా ధరల పంధా మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ తేడా చాల చిన్నదే అయిన కూడా

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. Sullivan, Arthur (2003), Economics: Principles in action, Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall, p. 288, ISBN 0-13-063085-3 Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 2. వికిన్వేస్ట్ పై ముందస్తు ఒప్పందం
 3. Hull, John C. (2005), Options, Futures and Other Derivatives (excerpt by Fan Zhang) (6th సంపాదకులు.), Pg 6: Prentice-Hall, ISBN 0-13-149908-4
 4. ఆరిస్టొటిల్, పోలిటిక్స్, ట్రాన్స్. బెంజమిన్ జోవేట్ట్, సంపుటి. 2, ది గ్రేట్ బుక్స్ ఆఫ్ ది వెస్ట్రన్ వరల్డ్, పుస్తకం 1, అధ్యాయం. 11, పేజీ. 453.
 5. 5.0 5.1 కాష్ సెటిల్మెంట్ ఆన్ వికిన్వేస్ట్
 6. Futures & Options Factbook, Institute for Financial Markets, మూలం నుండి 2011-06-13 న ఆర్కైవు చేసారు, retrieved 2010-07-12
 7. బ్జోర్క్: అర్బిట్రేజ్ థియరీ ఇన్ కంటిన్యుస్ టైం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం, 2004
 8. హేన్రిక్వేస్, D మిస్టీరియస్ డిస్క్రిపెంసీస్ ఇన్ గ్రైన్ ప్రైసేస్ బేఫిల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నెషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ , మార్చ్ 23, 2008. ఏప్రిల్ 30, 2007న వినియోగించబడింది.

సూచనలు[మార్చు]

U.S. ఫ్యూచర్స్ ఎక్స్చెంజిలు మరియు నియంత్రణదారులు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూస:Derivatives market